అటు చిరు, ఇటు బాల‌య్య‌.. మ‌రి అఖిల్ త‌ట్టుకోగ‌ల‌డా?

అక్కినేని నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాలు చేశాడు. కానీ, ఈ మూడు చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయాయి. ఇక త‌న నాల్గొవ చిత్రం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` చేశాడు. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన‌ ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా […]

హీరో సూర్య‌కు షాకిచ్చిన కేటుగాళ్లు..పోలీసుల‌కు ఫిర్యాదు!

సౌత్ స్టార్ సూర్యకు అనుకోని చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సూర్య‌కు 2డి ఎంటర్‌టైన్మెంట్‌ అనే సొంత నిర్మాణ సంస్థ ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌న సినిమాలే కాకుండా ఇత‌ర హీరోల సినిమాల‌ను సైతం 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్య నిర్మిస్తుంటాడు. అయితే తాజాగా కొంద‌రు కేటుగాళ్లు సూర్య‌ నిర్మాణ సంస్థ పేరును ఉప‌యోగించుకుని.. అవ‌కాశాల పేరు అమాయ‌క ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బును దండుకుంటున్నారు. ఇది గ‌మ‌నించిన 2డి ఎంటర్‌టైన్మెంట్ నిర్వాహ‌కులు వెంట‌నే […]

చిరు `గాడ్ ఫాద‌ర్‌` షూటింగ్‌కు ఆదిలోనే బ్రేకులు..ఏం జ‌రిగిందంటే?

మెగా స్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. త‌మిళంలో హిట్ అయిన లూసిఫ‌ర్ చిత్రానికి రీమేక్ ఇది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. ఈ చిత్రంలో స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. ఆయ‌న భార్య పాత్ర‌లో న‌య‌నతార న‌టించ‌నుంద‌ని టాక్ న‌డుస్తోంది. ఇక […]

అందుకే నిర్మాత‌గా మారాను..అస‌లు గుట్టు విప్పిన సందీప్ కిష‌న్!

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు నిర్మాతగా మారి సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఈయ‌న నిర్మాణంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వివాహ భోజ‌నంబు`. హాస్యనటుడు సత్య హీరోగా రామ్‌ అబ్బరాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అర్జావీ రాజ్ హీరోయిన్‌గా, సందీప్ కిష్‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటి నిండా బంధువులు ఉండిపోతే.. ఓ పిసినారి పెళ్లి […]

ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన స‌మంత‌..వారికి క్షమాపణలు!?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత తాజాగా క్ష‌మాప‌ణ‌లు కోరింది. క్ష‌మాప‌ణ‌లు కోరేంత‌ తప్పు ఏం చేసింది..? ఈమె ఎవ‌రికి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది..? అస‌లు మ్యాట‌ర్ ఏంటి..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌కాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్య ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లోలో సమంత పోషించిన రాజీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజీ అనే […]

సూప‌ర్ కామెడీగా `101 జిల్లాల అందగాడు` ట్రైల‌ర్‌!

అవసరాల శ్రీనివాస్ కీల‌క పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `101 జిల్లాల అందగాడు`. ఈ సినిమా ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతుండ‌గా..చిలసౌ. ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 3న థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. చిన్న వ‌య‌సులోనే వార‌స‌త్వంగా […]

ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నా, నాకు ఆహంకారం..కియారా కామెంట్స్ వైర‌ల్‌!

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకుని సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత కియారా వినయ విధేయ రామలో న‌టించిన‌ప్ప‌టికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇక అప్ప‌టి నుంచీ మ‌రో తెలుగు సినిమా చేయ‌ని కియారా.. త్వ‌ర‌లోనే రామ్ చ‌ర‌ణ్‌-శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న […]

వాటిని దొంగిలించ‌డం అంటే మ‌హా ఇష్ట‌మంటున్న ఆమ‌ని!

ఆమ‌ని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `జంబలకిడిపంబ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈమె.. మొద‌టి సినిమాతోనే మంచి విష‌యాన్ని అందుకున్నారు. ఆ త‌ర్వాత ఆమ‌ని న‌టించిన శుభలగ్నం చిత్రం సైతం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దాంతో త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుని వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిందీమె. ప్ర‌స్తుతం సాయ‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఆమ‌ని..మ‌రోవైపు బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈమె […]

`శాకుంతలం`కు గ‌మ్మ‌డికాయ కొట్టేసిన గుణ‌శేఖ‌ర్‌..వీడియో వైర‌ల్!!

స‌మంత అక్కినేని, మలయాళీ నటుడు దేవ్‌ మోహన్ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `శాకుంత‌లం`. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా చేసుకుని ఈ రమణీయ ప్రేమకావ్వాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా శాకుతలం సినిమా షూటింగ్ మొత్తాన్ని ముగించేసి గుమ్మ‌డికాయ కొట్టేశాడు గుణ‌శేక‌ర్‌. ఈ నెల రెండో వారంలో స‌మంత పాత్ర‌కు సంబంధించిన షూట్‌ను కంప్లీట్ చేసిన […]