సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. షూటింగ్స్ ఆగిపోవడమే కాదు.. సినిమాలెన్నో విడుదల కాలేకపోయాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులోకి వస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన థియేటర్లు ఓపెన్ అయ్యాయి. జూలై 30 నుంచి చిన్న చిన్న సినిమాలన్ని ఒక్కొక్కటిగా విడుదల అవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి వాటిపై ఓ లుక్కేసేద్దాం పదండి… 1. నూటొక్క జిల్లాల అందగాడు- శ్రీనివాస్ అవసరాల, రుహాని […]
Tag: Movie News
అదరహో అనిపిస్తున్న `వరుడు కావలెను’ టీజర్..!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఎవరూ కనెక్ట్ అవడం లేదంటూ ముప్పై […]
అవి చూపిస్తూ హీట్ పుట్టిస్తున్న రాజశేఖర్ కూతురు..పిక్స్ వైరల్!
సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె, హీరోయిన్ శివాత్మిక రాజశేకర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆనంద్ దేవరకొండ హీరోగా కెవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన `దొరసాని` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా..నటన పరంగా శివాత్మిక మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ఈ భామ పంచతంత్రం, రంగమార్తాండ చిత్రాలతో పాటు తమిళంలోనూ రెండు చిత్రాలు చేస్తోంది. సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటున్న […]
మళ్లీ వాయిదా పడ్డ `లవ్ స్టోరీ`.. కొత్త డేట్ అదేనట..?
అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, ఫిదా భామ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ […]
నమ్రత అవేమి పట్టించుకోదు..కోడలిపై కృష్ణ షాకింగ్ కామెంట్స్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, ఒకప్పటి హీరోయిన్ నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసిన నమత్ర..2005 లో ఫిబ్రవరి 10న మహేష్‌ను ప్రేమ వివాహం చేసుకుని సినీ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఇక నమ్రతతో పెళ్లైన తరువాత మహేష్ కెరీర్ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగింది. మహేష్ హీరోగానే కాకుండా యాడ్స్ లోనూ అలాగే మల్టీప్లెక్స్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. […]
కొత్త అవతారమెత్తిన తమన్నా..ఫిదా అవుతున్న నెటిజన్స్!
తమన్నా భాటియా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 2005లో `శ్రీ` అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ మిల్కీ బ్యూటీ.. గత పదిహేను ఏళ్లుగా కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తూనే వస్తోంది. ప్రస్తుతం సినిమాలే కుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ పలు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. అలాగే ఈ మధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ కుక్కింగ్ షోకు హోస్ట్‌గా కూడా మారింది. అయితే ఇప్పుడు ఈ భామ రచయితగా మరొ కొత్త […]
జోరు మీదున్న కియారా..నయన్‌ను పక్కకు నెట్టేస్తుందా?
`భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కియారా అద్వానీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత వినయ విధేయ రామలో మెరిసిన కియారా.. మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఇక ఆఫర్లు వెల్లువెత్తుతుండడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిన కియారా.. ఇప్పుడు ఒక్కో […]
ఆ హీరోయిన్‌ను వదిలేదే లే అంటున్న నిఖిల్..అసలు మ్యాటరేంటంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ఓ హీరోయిన్‌ను వదిలేదే లే అంటున్నాడు. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్. అసలు మ్యాటరేంటంటే.. నిఖిల్ ప్రస్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 18 పేజెస్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. […]
తల్లి కాబోతున్న హీరోయిన్ ఆనంది.. అందుకే అలా చేసిందట..?!
ఆనంది గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగమ్మాయే అయినప్పటికీ మొదట కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆనంది..తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన `జాంబీ రెడ్డి` సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత సుధీర్ బాబు సరసన `శ్రీదేవి సోడా సెంటర్` లో నటించింది. గత వారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ మూవీతో ఆనంది పెర్ఫార్మన్స్ కు […]