నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డబ్యూ సినిమాపై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అదిగో ఇప్పుడు ఇంట్రీ.. అప్పుడు ఇంట్రీ అంటూ వార్తలు వినిపించిన ఇప్పటివరకు అవి కార్య రూపం దాల్చలేదు. అయితే తాజాగా మోక్షజ్ఞ మూవీ పై ఓ క్లారిటీ వచ్చేసింది. హనుమాన్‌తో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సారథ్యంలోనే మోక్షజ్ఞ మూవీ ఉండబోతుంది. ఇక ఇప్పుడు దాదాపు నిర్మాతలు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. మోక్షజ్ఞతో సినిమాకు […]
Tag: mokshagna
టాలీవుడ్‌కు నయా సోయగాలు.. నందమూరి వారసుల కోసం ఇద్దరు కొత్త బ్యూటీలు..
కొత్త అందాలను ప్రేక్షకులకు చూపించడానికి.. లేక సోయగాలను స్వాగతించడానికి.. ఎప్పుడూ టాలీవుడ్ ముందు వరుసలా ఉంటుంది. అందుకే ప్రతి ఏడాది నార్త్ లేదా కోలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్ నుంచి ఎంతోమంది కొత్త హీరోయిన్ల తెలుగు తెరపై సందడి చేస్తూ ఉంటారు. అలా త్వరలోనే తెలుగులో ఇద్దరు కొత్త హీరోయిన్లు పరిచయం కాబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నందమూరి వారసుల కోసం ఆ ఇద్దరు హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనన్నారట. ఇంతకీ వారు ఎవరో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం […]
మోక్షజ్ఞ మూవీ హీరోయిన్ ఫిక్స్.. ఆ స్టార్ హీరోయిన్ చెల్లెలితో రొమాన్స్ చేయనున్న బాలయ్య కొడుకు..!
నందమూరి బాలకృష్ణ నటవరసడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తాడంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ అంటే ఎలాంటి జోనర్‌లో సినిమా తెరకెక్కుతుంది.. మోక్షజ్ఞ నటన ఎలా ఉండబోతుంది.. ఆనే ఆసక్తి ప్రేక్షకులో నెలకొంది. ఈ క్రమంలో జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో మంచి గుర్తింపు […]
భారీ పాన్ ఇండియన్ కథతో మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే పూనకాలే..!!
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో పలు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఎంట్రీ కచ్చితంగా ఎప్పుడు ఉంటుంది అనేదానిపై మాత్రం ఇప్పటివరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించి మరో న్యూస్ నెటింట వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్లు.. సోషల్ మీడియాలోనే కాదు ఎన్నో అఫీషియల్ పేజీల్లో కూడా వార్తలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టు […]
మోక్షజ్ఞ విషయంలో బాలయ్యకు చుక్కలు చూపిస్తున్న కూతుళ్లు.. కారణం ఇదే..?!
ఎస్ ప్రస్తుతం ఇదే న్యూస్ వైరల్ గా మారింది. బాలకృష్ణకు తన ఇద్దరు కూతుళ్లు బ్రహ్మణి, తేజస్విని చుక్కలు చూపిస్తున్నారు అంటూ.. వాటికి కారణం కొడుకు మోక్షజ్ఞనే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు ఈ గొడవలకు కారణం ఏంటో ఒకసారి చూద్దాం. నందమూరి నటసింహం బాలయ్యకు ముగ్గురు పిల్లలన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూతుళ్లు, ఒక అబ్బాయి. నందమూరి ఫ్యామిలీ సిద్ధాంతం ప్రకారం అమ్మాయిలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. అలా ఎన్టీఆర్ కూతుళ్లు, […]
నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ కంటే ముందే ఎంట్రీ ఇస్తున్న అ యంగ్ హీరో.. అనౌన్స్మెంట్ టైం ఫిక్స్..?!
విశ్వవిఖ్యాత నందమూరి నటసార్వభౌమ తారక రామారావు గారి ముని మనవడు.. హరికృష్ణ మనవడు.. సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అతని పేరు కూడా నందమూరి తారక రామారావు. మ్యాన్ ఆఫ్ మాసేస్ జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు దివంగత జానకిరామ్ కుమారుడే ఈ ఎన్‌టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ ముని మనవడిగా.. ఆయన పేరుతోనే అతడు ఇండస్ట్రీలోకి రానున్నాడు. ఈ తరం నందమూరి తారక రామారావు నటించిన తొలి సినిమాకి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీకి […]
చిరు, బాలయ్యలతో సింగిల్ ఫ్రేమ్లో మెరిసిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..?!
చిరు, బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వీరు నటించే సినిమాలు హిట్ అయినా కాకపోయినా.. ఈ ఇద్దరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏ కొంచెం కూడా తగ్గదు. రోజు రోజుకు వీరి క్రేజ్ మరింతగా పెరుగుతూ ఉండడం విశేషం. ఐదు పదుల వయసు దాటిన యంగ్ హీరోలకు పోటీగా ఉన్న ఈ లెజెండ్ యాక్టర్స్ ఇద్దరిలో ఏ ఒక్కరితో ఫోటో దిగిన చాలా అదృష్టమని ఫీల్ అయ్యే […]
మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య క్రేజీ అప్డేట్.. వాళ్లని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంటూ..?!
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశాడు. ఈ ఈవెంట్లో కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఇంట్రీ పై అదిరిపోయే అప్డేట్ అందించాడు బాలయ్య. మోక్షజ్ఞ విదేశాల్లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా కొడుకు మోక్షజ్ఞ హీరోగా పరిచయానికి సంబంధించిన హింట్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు బాలయ్య. మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చెప్పుకొచ్చిన ఆయన.. […]
తూచ్..శ్రీలీల వద్దు.. మోక్షజ్ఞ పక్కన ఆ హీరోయిన్ నే కావాలి.. ఫ్యాన్స్ న్యూ డిమాండ్ చూశారా..?
మోక్షజ్ఞ ..బాలయ్య కొడుకు ..ఒక్కగాని ఒక్క ముద్దుల కొడుకు.. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించాలి అని తెగ ప్రయత్నం చేస్తున్నాడు బాలయ్య. అయితే అదృష్టమో దురదృష్టమో ఆ ఎంట్రీ మాత్రం లేట్ అవుతూనే వస్తుంది . నిన్న మొన్నటి వరకు ఆదిత్య 369 సినిమా రీమేక్ గా వచ్చే మూవీతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది . ఆ తర్వాత అఖండ 2 లో ఒక కీలక పాత్ర ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు […]