కీర్తి సురేష్ తల్లి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

మహానటి సినిమాతో జాతీయ అవార్డు గుర్తింపు పొందింది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ రోజున తన 29 వ పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది నటి కీర్తి సురేష్. 1992 అక్టోబర్ 17న సురేష్ మేనక దంపతులకు జన్మించింది ఈ ముద్దుగుమ్మ.ఈమె తండ్రి మలయాళంలో ఒక పెద్ద నిర్మాత, తల్లి మేనక కూడా మలయాళంలో ఒక పెద్ద స్టార్ హీరోయిన్.అంతే కాకుండా […]