బన్నీ రేంజ్ ఈ విధాంగా మారిపోయింది ఏంటి..? అడిగి మరి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ రేంజ్.. ఓ రేంజ్ లో మారిపోయిందా..? అంటే అవును అన్న సమాధానమే మనకు వినిపిస్తుంది . పుష్ప తోనే అది సాధ్యమైంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప సినిమాతో ఓ రేంజ్ లో కుమ్మి పడేసాడు బన్నీ . త్వరలోనే పుష్ప2తో ఇండస్ట్రీని తిరగరాసే స్థాయికి మారబోతున్నాడు . […]

బాహుబ‌లిలో `క‌ట్ట‌ప్ప` పాత్ర న‌చ్చ‌లేద‌ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ మిస్ట‌ర్ పర్ఫెక్ట్‌ ప్రభాస్, రానా దగ్గుబాటి లతో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న‌ విజయాన్ని నమోదు చేసిన ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పింది. ఈ మూవీతో ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్ గా అవ‌త‌రించాడు. ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి గా నటించి ప్రభాస్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో.. భల్లాలదేవగా రానా కూడా అంతే […]

ఇక సింగిల్‌గా ప‌ని కాదు.. కొత్త రూట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. అసలు `గీత గోవిందం` తర్వాత విజయ్ దేవరకొండ హిట్ ముఖమే చూడలేదు. రీసెంట్‌గా ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన `లైగ‌ర్` ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.   దీంతో విజ‌య్ దేవరకొండ హిట్టు కోసం […]

మ‌ళ్లీ రీమేకే ముద్దంటోన్న చిరు…. ఈ సారి ఏ సినిమా అంటే…!

చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన దగ్గర నుంచి రీమిక్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఆయన రీమేక్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇలా తన కెరియర్ని సేఫ్ జోన్ లో ఉండే విధంగా చిరంజీవి ఆలోచిస్తున్నాడట. చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. చిరంజీవి […]

గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో..!

మలయాళంలో సంచలన విజయం సాధించిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అని పేరు పెట్టారు. కాగా లూసిఫర్ సినిమా ఎక్కడికి తెలుగులో విడుదల కావడంతో చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా కథ లో భారీ మార్పులు చేశారు. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. […]

“మరక్కార్’ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే..?

మ‌ల‌యాళ మెగాస్టార్ అయిన మోహ‌న్ లాల్ త‌న సినిమాల దూకుడును కొన‌సాగిస్తున్నారు. ఇదివరకు ఆయన నటించిన దృశ్యం2 చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించి ప్రస్తుతం భారీ ఎపిక్ పాన్ ఇండియన్ చిత్రం “మరక్కార్”లో న‌టిస్తున్నారు. అరేబియన్ సముద్రానికి లయన్ గా పిలవబడే మరక్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. మలయాళం మెగాస్టార్ నటిస్తున్న ఈ సినిమాపై మళయాళ ప్రేక్షకులు అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఇంతకుముందే మ‌ర‌క్కార్ చిత్రాన్ని విడుడ‌ల చేయాల‌ని భావించారు చిత్ర […]

మన్యం పులి TJ రివ్యూ

సినిమా : మన్యం పులి రేటింగ్ : 3/5 పంచ్ లైన్ : మంచి సినిమానే కానీ కొందరికే.. నటీనటులు : మోహన్ లాల్,కమలిని ముఖర్జీ,జగపతి బాబు తదితరులు. సంగీతం : గోపి సుందర్ ఫైట్స్ : పీటర్ హెయిన్ నిర్మాత : సింధురపువ్వు కృష్ణ రెడ్డి డైరెక్టర్ : వైశాక్ మోహన్ లాల్ గారి గురించి భాషా బేధం లేకుండా అందరికి తెలిసిన కంప్లీట్ యాక్టర్ లాల్ గారు.తెలుగులో ఎవరికైనా తెలియకుంటే ఎన్టీఆర్ జనతా గారేజ్ […]

రెండు నెల‌ల్లో రూ.200 కోట్లు కొల్ల‌గొట్టిన స్టార్ హీరో

ప్ర‌ముఖ‌ మ‌ల‌యాళీ న‌టుడు మోహ‌న్‌లాల్‌కు ప్ర‌స్తుతం శుక్ర‌ద‌శ న‌డుస్తున్న‌ట్టుంది. అవును మ‌రి… మోహ‌న్‌లాల్ న‌టించిన సినిమాలు ఇటీవ‌ల సాధిస్తున్న సంచ‌ల‌న విజ‌యాలు చూస్తే ఎవ‌రికైనా అలాగే అనిపించ‌డం ఖాయం. మ‌ల‌యాళంలో మ‌రో స్టార్ హీరో మ‌మ్ముట్టితో క‌లిసి దాదాపు మూడు ద‌శాబ్దాలుగా అగ్ర‌స్థానాన్ని పంచుకుంటూ వ‌స్తున్న మోహ‌న్‌లాల్.. ఈ ఏడాది ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో అందుకున్న స‌క్సెస్‌ల‌తో ఇప్ప‌టికీ బాక్స్ ఆఫీస్ దగ్గ‌ర‌ త‌న స‌త్తా ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు. కేవ‌లం   రెండు నెలల వ్యవధిలో […]

‘మనమంతా’ అద్భుతహ

కమర్షియల్‌ హంగుల గురించి ఆలోచించకుండా తనకు నచ్చిన దారిలో విలక్షణ చిత్రాలు చేయడంలోనే సంతృప్తి చెందుతున్న దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి. చేసే ప్రతి చిత్రమూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే ఉంది. ఈ ప్రయత్నంలో అక్కడక్కడా నిరాశ ఎదురయినా, తన పంధాను వీడలేదాయన. ఆయన్నుంచి వచ్చిన తాజా చిత్రం ‘మనమంతా’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మలయాళ్‌ సూపర్‌ స్టార్‌ అయిన మోహన్‌లాల్‌ను చాలాకాలం తర్వాత తెలుగు తెరపైకి తీసుకొచ్చిన ఘనత చంద్రశేఖర్‌ ఏలేటికే దక్కింది. మోహన్‌లాల్‌ని ఈ సినిమా […]