సీనియర్ హీరో, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంచు లక్ష్మీ, మంచు విష్ణు.. స్టార్స్‌గా ఎదగలేకపోయినా తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అడపా తడపా సినిమాలు చేస్తున్న లక్ష్మీ, విష్ణులు గొడవ పడ్డారట. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన విష్ణు అక్క తల బద్దలుకొట్టేశాడట. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి. వారి చిన్నప్పుడు జరిగిన సంఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిన్నప్పుడు మంచు విష్ణు మరియు […]
Tag: mohan babu
సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ పై.. కీలక వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు..?
మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం పై ఇంకా ఆయన అభిమానులు కంగారు పడుతూ ఉన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండడంతో ఎప్పుడు కోలుకుంటాడు అన్న టెన్షన్ నెలకొంది ఆయన అభిమానులలో.. ఇక హీరో మోహన్ బాబు తన కూతురుతో కలిసి అపోలో ఆస్పత్రిలో సాయిధరమ్ తేజ్ ను పరామర్శించాడట. తన ఆరోగ్యం నిలకడగా ఉందని తను రెండు మూడు రోజుల్లో కోలుకొని డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలియజేశాడు. ఇక […]
నాన్నకు దూరంగా మంచు మనోజ్..ఆ విషయాలన్నీ చెప్పేసిన విష్ణు!
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్.. ఆయన తండ్రి, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు దూరంగా ఉంటున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా మనోజ్ అన్న మంచు విష్ణునే తెలిపాడు. తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్న టాలీవుడ్ హీరో, నిర్మాత మంచు విష్ణు.. వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకున్నాడు. అలాగే తనకు, తమ్మడు మంచు మనోజ్‌కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై కూడా విష్ణు […]
“మా” ఎన్నికలపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..?
“మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)” అధ్యక్ష ఎన్నికలపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈరోజు జరిగిన “మా” కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో అర్థంకాని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని అన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వెళ్లగక్కారు. జీవిత.. “మా”లోకి.. రాజశేఖర్‌కు వెలకం అని చెప్పండంటూ ఆయన విచిత్రంగా వ్యాఖ్యానించారు. కూడబెట్టిన సొమ్ముతో […]
మంచు మనోజ్ కొత్త బిజినెస్.. ఏమిటంటే?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇటు సినిమాలతోపాటు అటు బిజినెస్ రంగాల వైపు కూడా మొగ్గుచూపుతున్నారు. హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా బిజినెస్ రంగాలలో అడుగులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే మంచు మనోజ్ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గురించి మనందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తనదైన శైలిలో నటించి తన కంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నాడు. అయితే ఈ […]
మోహన్‌బాబు నో చెప్పుంటే సౌందర్య మరణించేది కాదు:ప్రముఖ డైరెక్టర్
అలనాటి అందాల తార, దివంగత నటి సౌందర్యను ఎన్ని తరాలు గడిచినా మరచిపోవడం చాలా కష్టం. తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ ప్రేక్షకులకు మంత్ర ముగ్దులను చేసిన సౌందర్య.. 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి, సినీ ప్రియులకు పెద్ద శాపం మరియు చేదు జ్ఞాపకం. అయితే తాజాగా సౌందర్య మరణంపై బుల్లితెర సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం డైరెక్టర్ కాపుగంటి […]
అదిరిన `సన్నాఫ్ ఇండియా` టీజర్..రూటే సపరేటు అంటోన్న చిరు!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ రతన్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను స్టార్ హీరో సూర్య విడుదల చేశారు. మన అంచనాలకు అందని వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.. తన రూటే సపరేటు అంటూ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ […]
మోహన్ బాబు కోసం రంగంలోకి దిగుతున్న సూర్య!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ రతన్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కన్నుట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు కోలీవుడ్ మరియు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ హీరో సూర్య రంగంలోకి దిగుతున్నారు. సన్నాఫ్ ఇండియా […]
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ డేట్‌పైనే కన్నేసిన మోహన్‌బాబు!
సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ రతన్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కన్నుట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. ఈ సినిమా టీజర్‌పై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా డైరెక్టర్ రతన్ బాబు మాట్లాడుతూ.. మోహన్‌బాబుగారి అసెంబ్లీ రౌడీ […]