ఆ నా కొడుకు తంతే.. రోడ్డుపై పడ్డానంటున్న నటుడి భార్య..!!

మొగలిరేకులు సీరియల్ ద్వారా అందులోనే ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టు లో మొత్తం అంతా బాగా పాపులర్ అయ్యారు. ఇక అందులోని ఒక నటుడు పవిత్ర నాథ్ కూడా మనకి సుపరిచితమే. నాటికలో అతని పేరు దయ పాత్రలో నటించాడు. కానీ ఇతనికి నిజజీవితంలో ఎలాంటి దయ లేదన్నట్లుగా తను చేసే చీకటి వ్యవహారాన్ని చెప్పుకొచ్చింది ఈ నటుడి భార్య. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తోంది. 2009వ సంవత్సరంలో పవిత్ర […]