నాగ్‌కే ఫ్యాషన్ పాఠాలు చెప్పిన మోడల్ జెస్సీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఫుల్ జోష్‏తో అఖిల్ పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ను స్వ‌యంగా హౌస్‌లోకి పంపారు. అయితే ఈసారి కూడా హౌస్‏లోకి కొన్ని కొత్త ముఖాలు వచ్చాయి. ఆ లిస్ట్‌లో మోడ‌ల్ జెస్సీ ముందు వ‌ర‌స‌లో ఉన్నాడు. ఎనిమిదవ కంటెస్టెంట్‏గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జెస్సీ..ర్యాప్ వ్యాక్ చేసేటప్పుడు మొహంలో హవాభావాలు కనిపించకూడదు, […]