టాలీవుడ్‌లో ఈ వీకెండ్ సినిమాలు చూస్తే షాకే… భ‌రించలేమా..

టాలీవుడ్‌లో శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు థియేట‌ర్ల‌లో సినిమా సంద‌డి మొద‌ల‌వుతుంది. ప్ర‌తి శుక్ర‌వారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. అయితే గ‌త రెండు వారాలుగా చూస్తే ఇక్క‌డ త‌మిళ సినిమాల ఆధిప‌త్యం స్పష్టంగా క‌న‌ప‌డింది. గ‌త ముందు వారం విజ‌య్ అదిరింది, విశాల్ డిటెక్టివ్ సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటే డైరెక్ట్ తెలుగు సినిమాల‌ను జ‌నాలు ప‌ట్టించుకోలేదు.  ఇక గ‌త శుక్ర‌వారం ఏకంగా 10 సినిమాలు థియేట‌ర్లోకి దిగితే త‌మిళ్ డ‌బ్బింగ్ సినిమాలు కార్తీ […]