కోట్లు ఇచ్చిన చిరంజీవి అలాంటి పాత్రలో కనిపించడు..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ప్రతి ఒక్క పాత్రను పోషించాల్సి ఉంటుంది. అలాంటి పాత్ర పోషించను .. ఇలాంటి పాత్ర పోషించను అంటే కుదరదు. కొన్నిసార్లు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మనకు ఇష్టం లేని పాత్రలు కూడా పోషించాలి . అయితే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఒక టైపు పాత్రలో మాత్రం అస్సలు కనిపించలేదు . దానికి కారణం ఏంటా..? అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ […]

ఆ విషయం లో చిరంజీవి నే నెం 1.. ఆయనను మించిన హీరో మరొకరు లేరు..రారు..!

మెగాస్టార్ చిరంజీవి .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు. చిరంజీవి నటనలోనూ టాలెంట్ లోను ఈయనకి ఎవరు సాటిరారు అని చెప్పాలి . ఈ వయసులోనూ హీరోగా జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాడు.. అంటే ఆయనలోని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు . సినిమా ఇండస్ట్రీలోకి ఎంతమంది స్టార్ హీరోలు అయినా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు . కానీ జనాల మనసుల్లో మాత్రం […]

‘ విశ్వంభర ‘ లో నా రోల్ ఇదే.. యంగ్ బ్యూటీ సురభి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర. బింబిసారా ఫేమ్ మల్లిడి విశిష్ట డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. ముల్లోకాల నేపథ్యంలో సోషియ ఫాంటసీ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంద‌ని సమాచారం. ఇక చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌సన సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈమె […]

వాట్.. బాలయ్య నటించిన ఆ బ్లాక్ బాస్టర్ మూవీని చిరంజీవి రిజెక్ట్ చేశాడా.. కారణం ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి సినిమాలు ఒకేరోజు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి అంటే ఫాన్స్ మధ్యన ఎలాంటి వార్‌ ఉంటుందో అందరికీ తెలిసు. అయితే వీరిద్దరూ ఫ్యాన్స్ మధ్యన ఎన్ని గొడవలు ఉన్న ఈ హీరోలు ఇద్దరు మాత్రం ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. గతంలో అయితే ఒకరి ఇంటి ఫంక్షన్ లో మరొకరు సందడి […]

దట్ ఈజ్ మెగాస్టార్.. కొడుకు రికార్డులను తుక్కు తుక్కు చేసి పడేసిన చిరంజీవి..!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రికార్డులను మరొక హీరో బద్దలు కొట్టడం సర్వసాధారణం. ఇది మనం బాగా చూస్తూనే ఉంటాం .. ఆఫ్ కోర్స్ అలా రికార్డును బద్దలు కొడితేనే .. కదా మరొక హీరో క్రేజీ రికార్డును నెలకొల్పుతాడు. మరొక హీరో ఆ రికార్డును బద్దలు కొడతాడు . ఇది ఇండస్ట్రీలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయమే . అయితే ఇక్కడ మాత్రం మెగా అభిమానులకు పిచ్చెక్కించే రేంజ్ లో చేశాడు మెగాస్టార్ చిరంజీవి . ఎలా […]

దట్ ఈజ్ మెగాస్టార్.. చైనా స్కూల్‌లో చిరంజీవి కోసం స్టూడెంట్ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..!

మెగాస్టార్ చిరంజీవి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్.. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా .. ఆయన పేరుని మారు మ్రోగి పోయేలా చేసుకున్నారు. అంతేకాదు ఆయన ఇండస్ట్రీలో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు ఎన్నో …నార్మల్ స్థాయి దగ్గర నుంచి ఒక హీరోగా .. ఆ తర్వాత స్టార్ హీరోగా ..ఆ తర్వాత మెగాస్టార్ గా మారడం మామూలు విషయం కాదు . అందుకే చాలామంది మెగాస్టార్ ని ఇన్స్పిరేషన్ […]

మహేష్ సూపర్ స్టార్ అవ్వడానికి మెగాస్టార్ ఏ కారణమని తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి త‌గ్గ తనయుడిగా దూసుకుపోతున్నాడు మహేష్. తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న మహేష్.. గుణశేఖర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఒక్కడు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే ఈ సినిమా వేరే హీరోతో చేయాలని గుణశేఖర్ మొదట ప్లాన్ చేశాడట. మృగరాజు సినిమా షూటింగ్ టైంలో చిరంజీవి ఇచ్చిన సలహా మేరకు గుణశేఖర్ ఈ సినిమాని […]

నంది అవార్డుల పేరు మార్పుపై స్పందించిన మెగాస్టార్.. ఏమ‌న్నాడంటే..

ఇటీవల పద్మ విభూష‌న్‌ అవార్డ్ అందుకున్న వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించి ప్రశంసలు తెలియజేసింది. తాజాగా ఆదివారం శిల్పకళా వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోటమరారెడ్డి వెంకటరెడ్డి తదితర రాజకీయ ప్రముఖులు అందరూ ఒకే వేదికపై అవార్డు గ్రహీతలను సత్కరించారు. అలా సత్కారం అందుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇక‌ చిరంజీవికి సన్మానం అయిన తర్వాత మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. చిరు మాట్లాడుతూ అవార్డు […]

మెగాస్టార్ ” విశ్వంభర ” మూవీ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మన టాలీవుడ్ లెజెండ్రీ హీరో చిరంజీవి మనందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల‌లో నటించిన చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ కానుండగా ఈ సినిమాపై మరిన్ని ఆశక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి ఓ వార్త వినిపిస్తుంది. […]