ఇంద్ర మూవీలో వీణ స్టెప్ కోసం చిరు ఏకంగా అన్ని గంటలు ప్రాక్టీస్ చేశాడా.. వర్క్ డెడికేషన్ అంటే అదేగా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో సినిమాలు తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకోవడమే కాదు.. ఇండస్ట్రియల్ హిట్లు సాధించి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఇండస్ట్రియల్ హిట్స్‌గా ఉండటమే కాదు.. ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. అభిమానులకు మాత్రమే కాదు.. సినీ లవర్స్ కూడా ఆ సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా కూడా ఒకటి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ […]

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత పేర్లు మార్చుకున్న సౌత్ స్టార్ హీరోలు వీళ్లే..!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు నటీనటులు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత తమ పేర్లను రకరకాల కారణాలతో మార్చుకుంటూ ఉంటారు. గతంలో సినిమాలకు వచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించేందుకు పేర్లు మార్చుకునేవారు.. ఇప్పుడు న్యూమరాలజీ సెంటిమెంట్ తో కూడా పేర్లను మార్చుకుంటున్నారు. అలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతమంది సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తమ ఒరిజినల్ పేర్లను మార్చుకున్న వారు ఉన్నారు. ఇంతకీ అలా పేర్లు […]

మెగా ఫ్యాన్స్‌కు పూనకాల అప్డేట్.. చిరు, పవన్, చరణ్‌తో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్‌ శంకర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్.. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.   మెగా హీరోలతో ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ తీయాలని […]

బాలయ్య చీఫ్ గెస్ట్ గా వెళ్లిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా.. రిజల్ట్ చూస్తే మైండ్ బ్లాకే.. !

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 5 దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న బాలయ్య, చిరు ఇప్పటికీ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తే తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్యన సినిమాల పరంగా ఎలాంటి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరు ఎన్నోసార్లు తమ సినిమాలతో ఒకరితో ఒకరు […]

చిరంజీవితో తాళి కట్టించుకోవడం కోసం కొట్టుకున్న ఇద్దరు హీరోయిన్లు..?

మెగాస్టార్ చిరంజీవి.. ఒకప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఉండేవారు.అయితే ఇండస్ట్రీలో నాగార్జున పేరు లేడీస్ మాన్ గా.. మన్మధుడుగా..వైరల్ అయ్యింది. కానీ మెగాస్టార్ చిరంజీవి కి కూడా లేడీ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఒకప్పుడు ఈయన సినిమాలు విడుదలైతే థియేటర్లకు లేడి అభిమానులు పోటెత్తే వారట. అయితే అలాంటి చిరంజీవిని పెళ్లాడడానికి ఆ ఇద్దరు హీరోయిన్లు షూటింగ్స్ సెట్లోనే కొట్టుకున్నారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు..నిజంగానే చిరంజీవిపై అంత ప్రేమ పెంచుకున్నారా..ఏకంగా చ సురేఖను […]

ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ బ్యూటీ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒకటి. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా.. ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న‌ సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగులో ఆమెకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. తర్వాత వరుస సినిమాల్లో నటిస్తుందని అంతా భావించారు. కానీ అందరికీ […]

ఒకేసారి నాలుగు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మెగాస్టార్‌.. ఇంట్ర‌స్టింగ్ సీక్రెట్ రివీల్ చేసిన చ‌ర‌ణ్..?!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఈ పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెగాస్టార్‌గా పాపులారిటి తగ్గించుకున్న చిరంజీవి గత రెండేళ్లుగా ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఆయన రీ ఎంట్రిలో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అంద‌లేదు. అలాంటి నేపథ్యంలో ఒకేసారి నాలుగు ప్రాజెక్టులతో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడట చిరంజీవి. నేడు ఫాదర్స్ డే సందర్భంగా టైమ్స్ ఆఫ్ […]

చిరు బ్రెయిన్ దొబ్బిందా..? పోయి పోయి ఆ డైరెక్టర్ తో సినిమా నా..? మొత్తం సర్వ నాశనం..!

కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్స్ మన కెరీయర్ని నెగిటివ్గా మార్చేస్తాయి. అది ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే .. కొన్ని కొన్ని సార్లు లైఫ్లో టఫెస్ట్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది . బహుశా రాబోయే రోజుల్లో చిరంజీవి అలాంటి ఓ టఫ్ సిచువేషన్ ని ఎదుర్కొంటాడు ఏమో అంటున్నారు అభిమానులు . దానికి కారణం రీసెంట్గా ఆయన కమిట్ అయిన డైరెక్టర్ అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . ప్రజెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరాశ […]

రామ్ చరణ్ ఫోన్ లో మెగాస్టార్ చిరంజీవి నెంబర్ ఏమని సేవ్ చేసుకొని ఉన్నాడో తెలుసా.. ప్రేమ అంటే ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కి ఎలాంటి హాట్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . సీనియర్ హీరో అయినా సరే ఇప్పటికీ మెగాస్టార్ స్టైల్ ని డాన్సింగ్ మూమెంట్స్ ని అమ్మాయిలు ఇష్టపడుతున్నారు . అంటే ఆయన రేంజ్ ఆఫ్ ఫాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థం అయిపోతుంది . కాగా నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ సైతం గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు […]