మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క హీరోయిన్ కి తమకంటూ ఒక ఫేవరెట్ హీరో హీరోయిన్ ఉంటారు . మనకి కూడా ఎంతమంది హీరోల సినిమాలు చూసిన ఫేవరెట్ అంటూ ఒకరుంటారు. ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫేవరెట్ హీరో ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ .. ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . […]
Tag: Megastar Chiranjeevi
మెగా అభిమానులకి పిచ్చెక్కించే న్యూస్ చెప్పిన వరుణ్ తేజ్.. కరెక్ట్ టైంలో భలే మ్యాటర్ లీక్ చేసేశాడుగా..!!
ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో వైరల్ గా మారింది . మెగా కుటుంబానికి సంబంధించిన టాప్ సీక్రెట్ ని లీక్ చేసేసాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ . రీసెంట్గా ఆయన నటించిన సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా బిజీబిజీగా షోస్ కి అటెండ్ అవుతున్నాడు వరుణ్ తేజ్ . ఈ క్రమంలోనే సూపర్ సింగర్ షో కి కూడా అటెండ్ అయ్యాడు . ఈ […]
మెగాస్టార్ చిరంజీవి తన తండ్రితో కలిసి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..?
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న చిరంజీవి.. ఎన్నో హిట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. పర్సనల్ లైఫ్ లోను ఎంతో మందికి సహాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మెగాస్టార్.. ఫ్యామిలీ గురించి చాలామందికి తెలుసు. చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో […]
మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక విభూషణ్.. ఎందుకో తెలుసా..!
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హీట్ లని చూసిన చిరు 2023లో మాత్రం భారీ అపజయాలను చూశాడు. అయినా ఏమాత్రం కృంగిపోకుండా తన సత్తా చాటుకుంటూ ” విశ్వంభర ” అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. సర్వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక నటుడుగా ఎంతో గొప్ప సొంతం చేసుకోవడంతో […]
పార్టీ పేరుతో వేలకోట్లు తిన్నాడు చిరంజీవిపై మన్సూర్ సెన్సేషనల్ కామెంట్స్..
ఇటీవల సౌత్ స్టార్ బ్యూటీ త్రిష పైన మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. దీనిపై చిరంజీవి ఫైర్ అయిన సంగతి కూడా తెలిసిందే. త్రిషకు మద్దతుగా చిరు మాట్లాడుతూ వక్రబుద్ధి కలిగిన వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు అంటూ.. మన్సూర్‌ని విమర్శించాడు. ఇక అసలు విషయాన్ని తెలుసుకోకుండా చిరంజీవి విమర్శించాడు అంటూ మన్సూర్ అలీఖాన్ చిరువు పై ఫైరయ్యాడు. అంతేకాదు త్రిష, కుష్బూలతో పాటు చిరంజీవిపై కూడా పరువు నష్టం […]
మెగాస్టార్ చేతుల మీదగా ‘మంగళవారం’ ట్రైలర్.. ఆ ఊరిలో వరుస మరణాల వెనక మిస్టరీ ఏంటి?
ఆర్ఎక్స్ 100 మూవీతో అందరి దృష్టి ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి.. `మంగళవారం` అంటూ మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. హార్రర్ కమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రను పోషించింది. నందితా శ్వేతా, అజయ్ ఘోష్, రంగం ఫేమ్ అజ్మల్, కృష్ణ చైతన్య తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్రమీడియా వర్క్స్ బ్యానర్ల పై స్వాతి రెడ్డి గునుపాటి, […]
ఫస్ట్ టైమ్ కూతురు ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్.. తండ్రికి స్పెషల్ బర్త్‌డే విషెస్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొద్ది రోజుల క్రితమే తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు క్లిన్ కారా కొణిదెల అంటూ నామకరణం కూడా చేశాడు. అయితే రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ సోషల్ మీడియా ద్వారా తన కూతురు ఫోటోను పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, క్లిన్ కారా కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న రామ్ చరణ్.. తన తండ్రికి స్పెషల్ బర్త్‌డే విషెస్ […]
సుప్రీం హీరో `మెగాస్టార్` ఎలా అయ్యాడు.. చిరంజీవికి ఆ బిరుదు ఎవరిచ్చారో తెలుసా?
మెగాస్టార్ అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకువచ్చే పేరు చిరంజీవి. అభిమానులే కాదు సినీ తారలు కూడా ఆయన్ను మెగాస్టార్ అనే పిలుస్తారు. అంతలా ఆ బిరుదు చిరంజీవితో పెనవేసుకుని పోయింది. నిజానికి చిరంజీవి మొదట్లో సుప్రీం హీరో అని పిలుచుకునేవారు. అయితే సుప్రీం హీరో మెగాస్టార్ ఎలా అయ్యాడు.. అసలు చిరంజీవికి ఆ బిరుదు ఎలా వచ్చింది..? ఎవరు ఇచ్చారు..? వంటి విషయాలు చాలా మందికి తెలియదు. అయితే చిరంజీవికి మెగాస్టార్ బరువు రావడం వెనక ఓ […]
బర్త డే స్పెషల్: మెగాస్టార్ టోటల్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా? కానీ అది మాత్రం ఇంట్లో లేనేలేదు..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి నేడు తన 68వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు . ఇదే క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆయన కుటుంబ సభ్యులు , ఫ్యామిలీ మెంబర్స్ , శ్రేయోభిలాషులు , సన్నిహితులు , రాజకీయ ప్రముఖులు అందరు చిరంజీవికి బర్త డే విషెస్ అందజేస్తున్నారు . ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన ఇన్నేళ్ల కెరియర్లో కష్టపడి […]