రవితేజ ఆ స్టార్ హీరో సవతి తల్లి కొడుకా..? ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!!

టాలీవుడ్ మాస్ మహా రాజా రవితేజ గురించి కొత్త గా చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీదనే మాట్లాడేస్తాడు. నచ్చిన కధను ఎంత ఇష్టం చేస్తాడో..నచ్చని స్టోరీ లైన్ ని అంతే కరెక్ట్ గా రిజెక్ట్ చేస్తాడు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా కలెక్షన్స్ సాధించిన ఈయన సినిమాలు..ఇప్పుడు బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ గా నిలిస్తున్నాయి. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒక్కే కధను రిపీట్ చేస్తుండటం..జనాలకు బోర్ కొట్టింది. తాజాగా రిలీజ్ […]

“నువ్వు హీరో గా వేస్ట్” అని మెగాస్టార్ చెప్పిన ఏకైక హీరో ఇతనే..!?

మెగాస్టార్ చిరంజివీ..ఈ పేరు కు సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా..సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..తనదైన స్టైల్ తో అలరించి మెప్పించిన ఈ హీరో..ఇప్పుడు మెగాస్టార్ గా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. ఈయన ను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి చాలా మంది కొత్త హీరోలు వచ్చారు. అలాగే ఈయన పేరు వాడుకుని ఇండస్ట్రీలోకి బోలెడు మంది హీరోయిన్స్ వచ్చారు. కానీ, ఒక్క హీరోకి మాత్రం ఈయన ముందే,,నువ్వు ఇండస్ట్రీలో పైకి రాలేవు […]

శ్రీజ మూడో పెళ్లి మ్యాటర్ లో షాకింగ్ ట్వీస్ట్.. చిరంజీవిని ఒప్పించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో రెండు పెళ్లిలు చేసుకున్న నటులను మనం చూశాం. ఇప్పుడు ట్రెండ్ మారింది..ఒక్క పెళ్లితో సంతృప్తి చెందట్లేదు జనాభా..రెండు, మూడు పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ..ఒప్పుకోవాలేగానీ..ఐదు ఆరు చేసుకున్నే వాళ్లు ఉన్నారు. చేసుకున్న ఘనులు ఉన్నారు. అయితే, తాజాగా మెగా డాటర్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్ళి చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకుని..ఒక భర్త కి అఫిషీయల్ గా డివర్స్ ఇచ్చి..మరో భర్తకి కూడా డివర్స్ […]

మెగాస్టార్ సినిమాకు ర‌వితేజకు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌… ఇన్ని కోట్లా…!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఇటీవ‌ల కాలంలో సినిమా హిట్లు, ఫ‌ట్‌తో సంబంధం లేకుండా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో నిర్మాత‌ల ముక్కు పిండి మ‌రీ ఆయ‌న రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేస్తున్నాడ‌న్న టాక్ అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. క్రాక్‌తో హిట్ కొట్టి ఫామ్‌లోకి వ‌చ్చినా ఆ వెంట‌నే ఖిలాడీ సినిమాతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఖిలాడీ సినిమాకే ర‌వితేజ‌కు ఏకంగా రు. 20 కోట్లు ముట్టాయ‌ని అన్నారు. ఇక రామారావు అన్‌డ్యూటీ విష‌యంలో కాల్షీట్ల లెక్క‌న ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ […]

ఫ్యాన్స్‌కు ‘ మెగా ‘ షాక్ త‌గిలిందే… చిరు షాకింగ్ డెసిష‌న్‌…!

మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల పాటు ఖాళీగా ఉండి త‌న 150 సినిమా ఖైదీ నెంబ‌ర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ త‌ర్వాత చిరు రేంజ్‌కు త‌గ్గ సినిమా ప‌డ‌డం లేదు. ఈ విష‌యంలో అభిమానులు కూడా డిజ‌ప్పాయింట్ గానే ఉన్నారు. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా అస‌లే రీమేక్‌. త‌మిళ్‌లో వ‌చ్చిన మూడు నాలుగేళ్ల‌కు కానీ తెలుగులో రీమేక్ చేయ‌లేదు. పైగా వీక్ క‌థ‌నం.. ముత‌క కామెడీ.. ప‌స‌లేని డైలాగులు ఉన్నా కూడా కొన్ని […]

చిరు ఆచార్య నుంచి సరికొత్త అప్డేట్..!!

మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వారు అలాగే మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ కు జోడిగా పూజాహెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టులు, […]

చిరు కోసం అభిమాని భారీ సాహ‌సం..ఆశ్చ‌ర్య‌పోయిన మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన చిరు.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ మెగా సామ్రాజ్యాన్నే నిర్మించారు. అంతేకాదు, కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకుని త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. అయితే తాజాగా చిరంజీవి కోసం ఓ అభిమాని చేసిన భారీ సాహ‌సం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఉప్పలగుప్తం మండలం కిత్తన చెరువు గ్రామానికి చెందిన దివ్యాంగుడు డెక్కల గంగాధర్ (32) మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. […]

హాస్ప‌ట‌ల్‌లో చిరంజీవి..కుడి చేతికి స‌ర్జ‌రీ..ఖంగారులో ఫ్యాన్స్‌!

మెగాస్టార్ చిరంజీవి హాస్ప‌ట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఆయ‌న కూడి చేతికి స‌ర్జ‌రీ కూడా జ‌రిగింది. కానీ, ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అదివారం హైదరాబాద్‌లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ వేదికగా జరిగిన ఓ సమావేశంలో మెగాస్టార్ పాల్గొన్నారు. అయితే ఆయన కుడి చేతికి బ్యాండేజ్ ఉండ‌డంతో.. అభిమానులు ఖంగారు ప‌డిపోయారు. వారి కలవరపాటును గమనించిన చిరంజీవి.. స‌మావేశంలో మాట్లాడుతూ చేతికి చిన్నపాటి సర్జరీ జరిగిందని తెలిపారు. ఇటీవల కుడి చెయ్యి నొప్పిగా […]

చిరును అలా పిలిచిన శ్రీ‌కాంత్ త‌న‌యుడు..మెగాస్టార్ ఆగ్ర‌హం!

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పెళ్లిసంద‌D`. శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీర‌గా, శ్రీ లీల హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి గౌరీ రోనంకి దర్శకత్వం వ‌హించారు. టీజర్, పాటలు, ట్రైలర్ ద్వారా భారీ అంచ‌నాల‌ను పెంచుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌గా.. చిరంజీవి, వెంక‌టేశ్ చీఫ్ గెస్టులుగా వ‌చ్చారు. అయితే ఈ ఈవెంట్‌లో త‌న‌ను `చిరంజీవిగారు` […]