యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ కావడం, సినిమాలో దమ్ములేకపోవడంతోనే ఇలాంటి ఫలితం వచ్చిందని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఉండాల్సిన అంశాలు ఏ ఒక్కటి కూడా ఈ సినిమాలో లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు సినీ క్రిటిక్స్. […]
Tag: maruthi
అభిమానులే దర్శకులైతే.. బొమ్మ బ్లాక్ బస్టరే..!
అభిమానులు సినీ దర్శకులు గా మారి.. తాము అభిమానించే హీరోలతో సినిమా చేస్తే ఇక ఆ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుందో అభిమానికి తప్ప మరెవ్వరికీ తెలియదు. వాళ్లు ప్రజెంట్ చేసినట్టుగా ఎవరూ చేయలేరు కూడా. మొదటి సారిగా చిరంజీవి కెరీర్లో ఆయన నటించే సినిమాలకు ఇద్దరు అభిమానులు దర్శకత్వం వహిస్తున్నారు. వారే యంగ్ డైరెక్టర్లు బాబీ, వెంకీ కుడుముల. రవితేజ సినిమా పవర్ […]
మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా.. నిజం ఎంత..?
ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో దర్శకుడు గా ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ మారుతి. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన కామెడీ సినిమాలను తీసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ముందుకు వస్తున్నారు. కానీ డైరెక్టర్ మారుతి మాత్రం తన కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రావడం లేదు. అప్పట్లో అల్లు అర్జున్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు […]
ఇండస్ట్రీలో అందరూ వాడుకొని వదిలేస్తారు అంటున్న డైరెక్టర్ మారుతి..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ తరహాలో చిన్న సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రోజుల్లో, ప్రేమ కథ చిత్రం వంటి సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారిపై కొన్ని కామెంట్లు చేశాడు మారుతి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. కరోనా సమయంలో కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని.. కేవలం 20 రోజుల్లో తను కథ రాసి, 30 రోజుల్లో ఒక […]
`మంచి రోజులు వచ్చాయి` ట్రైలర్ అదిరిపోయిందిగా..!
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన తాజా చిత్రమే `మంచి రోజులు వచ్చాయి`. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వీ.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మితమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం చిత్రం నవంబర్ 4న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. లవ్, రొమాన్స్, కామెడీ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆధ్యంతం […]
మంచి రోజులొచ్చాయి ట్రైలర్.. మారుతి మార్క్ ఎంటర్‌టైనర్!
యువహీరో సంతోష్ శోభన్ రీసెంట్ గా తన” ఏక్ మినీ కథ” సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత చాలా రోజుల తర్వాత డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కంప్లీట్ చేసిన సినిమా “మంచిరోజులు వచ్చాయి”ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మెహరీన్ నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మళ్లీ మారుతి తన అసలైన మార్కులు చూపించబోతున్నాడు అన్నట్లుగా […]
నవ్వులు పూయిస్తున్న `మంచి రోజులు వచ్చాయి` ఇంట్రో!
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన తాజా చిత్రం `మంచి రోజులు వచ్చాయి`. ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యూలాయిడ్ సంస్థతో కలిసి ఎస్.కె.ఎన్ నిర్మించారు. నిజజీవిత పాత్ర స్ఫూర్తితో రూపొందించిన చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా మంచి రోజులు వచ్చాయి ఇంట్రో వీడియోను విడుదల […]
రమ్యకృష్ణ అల్లుడిగా యంగ్ హీరో
బాహుబలి సీరిస్ సినిమాలతో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక్కసారిగా ఇండియన్ స్టార్‌గా మారిపోయింది. బాహుబలిలో శివగామిగా ఆమె విశ్వరూపం చూపించేసి ఇండియన్ సినీ అభిమానుల మదిల చెరగని ముద్రవేసింది. తాజాగా ఆమెకు ఓ టాలీవుడ్ యంగ్ హీరో అల్లుడు కాబోతున్నాడు. అల్లుడు అంటే ఆమెకు రియల్ అల్లుడు కాదు సుమా….రీల్ అల్లుడు. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే ‘యుద్ధం శరణం’ సినిమా తరువాత నాగ చైతన్య సినిమా త్వరలో మొదలుకాబోతుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ […]
‘ మహానుభావుడు ‘ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ రిపోర్ట్
దసరా పండుగ సందర్భంలో పెద్ద సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగానే, ‘మహానుభావుడు’ రంగంలోకి దిగింది. ఓ వైపు ఎన్టీఆర్ జై లవకుశ, మరో వైపు మహేష్‌బాబు స్పైడర్ సినిమాలు ఉండగానే యూవీ క్రియేషన్స్ వాళ్లు తమ సినిమాలో కంటెంట్‌పై ఉన్న కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. శర్వానంద్ గతంలో కూడా పండగల సీజన్‌లో పెద్ద హీరోల సినిమాలకు పోటీగా తన సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టడంతో మహానుభావుడు విషయంలో ఎక్కడా బ్యాక్‌స్టెప్ తీసుకోలేదు. […]







