ఒకప్పుడు చిరు ఇంట్లో పని చేసుకునేవాడు.. ఇప్పుడు ఒక పాపులర్ యాక్టర్..

తెలుగు చిత్ర పరిశ్రమలో లక్ష్మణ్ మీసాల పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవరం’ చిత్రంలో అంధుడిగా తన హిలేరియస్ యాక్టింగ్ తో ఇతడు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ నటుడు ప్రముఖ యాక్టర్ అజయ్ ఘోష్‌తో స్క్రీన్‌ను పంచుకున్నాడు. ఈ జంట తమ చమత్కారమైన డైలాగ్‌లు, కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించారు. స్నేహితుడు, నేరంలో భాగస్వామిగా నటించిన ఒకరికొకరు నటించారు. అయితే వెండితెరపై లక్ష్మణ్ ప్రయాణం పూల పాన్పులాగా సాగలేదు. నటనపై తనకున్న అభిరుచిని […]

రివ్యూ: మంగళవారం సినిమాతో పాయల్ హీట్ కొట్టిందా..!!

డైరెక్టర్ అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో వచ్చిన రెండోవ చిత్రం మంగళవారం. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకి భారీ హైప్ ఏర్పడింది. ఎట్టకేలకు ఈ రోజున ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కావడం జరిగింది మరి ఏ మేరకు ఈ సినిమాతో పాయల్ సక్సెస్ అయిందో చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే మొదట ఇద్దరు పిల్లలు ఒక […]

మంగళవారం మూవీ సెన్సార్ టాక్.. సీక్వెల్ కూడానా..?

డైరెక్టర్ అజయ్ భూపతి.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం మంగళవారం. ఈ సినిమా అన్ని భాషలలో నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు, పోస్టర్లు కూడా ఈ సినిమాని భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా సెన్సార్ రిపోర్టు కూడా రావడం […]

పాయల్ రాజ్ పుత్ పైన అన్ని కోట్ల బడ్జెట్.. వెనక్కి తెచ్చేనా..?

Rx -100 సినిమా ద్వారా తన నటనతో గ్లామర్ తో బోల్డ్ సన్నివేశాలతో రెచ్చిపోయి నటించింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. తన మొదటి సినిమాతోనే ఒక సంచలనాన్ని సృష్టించిన ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ అందుకుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. అయితే ఆ తర్వాత పాయల్ ఎన్ని సినిమాలలో నటించిన తన అంద చందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకుంది తప్ప తనకు చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం రాలేదు.. మళ్లీ […]

మంగళవారం గురించి తెలియని విషయాలు ఇవే..!!

పాయల్ రాజ్ పుత్ మెయిన్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం ఉన్నారు.RX 100 సినిమా తర్వాత వీరి కాంబినేషన్లు వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది.ఈ సినిమా నవంబర్ 17న విడుదల కాపాడుతోంది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ని వేగవంతంగా చేస్తోంది. తాజాగా డైరెక్టర్ […]

మంగళవారం సినిమాతో పాయల్ రేంజ్ పెరిగిపోయిందా..!!

టాలీవుడ్ హీరోయిన్ పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన RX -100 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను అందుకోలేకపోయింది. కుర్ర హీరోల సినిమాలలో నటిస్తున్న అవి కూడా పెద్దగా కలిసి రావడం లేదు. ఆడప దడపా సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న […]

అలాంటి జబ్బుతో బాధపడుతున్న పాయల్ రాజ్ పుత్.. ఆందోళనలో ఫ్యాన్స్..!

ప్రముఖ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే తనలోని అందాలను మొత్తం బయటపెట్టి కుర్ర కారులో మంటలు రేకెత్తించింది. అంతేకాదు చివరిలో విలన్ క్యారెక్టర్ రివీల్ చేసి తనలో ఉన్న మరో కోణాన్ని చూపించి.. అందరి చేత శభాష్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ […]

దుమ్ము రేపుతోన్న మంగళవారం టీజర్.. భయపెట్టేస్తోన్న పాయల్..!

ప్రముఖ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అదే సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ కలిసి చేస్తున్న కొత్త సినిమా మంగళవారం. టైటిల్ పోస్టర్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో పాయల్ బోల్డ్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఇక తాజాగా ఫియర్ ఇన్ […]