మంచు విష్ణుకు తన ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా..?

సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికల వ్యవహారం రోజురోజుకు ఎక్కువవుతోంది అని చెప్పాలి.. అయితే ఈ మా వేడి రేపటితో చల్లబడుతుంది అని చెప్పవచ్చు. ఒకవైపు ప్రకాష్ రాజు ప్యానల్ సభ్యులు , మరొకవైపు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు రసవత్తరంగా మాటల తూటాలు విసురుకున్నారు. ఇకపోతే మంచు విష్ణుకు సినీ ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు సపోర్ట్ ఇస్తున్నారనే చెప్పాలి..ఇక ప్రకాష్ రాజ్ కి కూడా మెగాస్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తోందని వార్తలు రోజురోజుకు సంచలనంగా మారాయి. ఎందుకంటే […]