గత కొంతకాలంగా ఎక్కువగా మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చాలా వైరల్ గా వినిపిస్తున్నాయి రీసెంట్గా వీరిద్దరూ పూజా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఇక మనోజ్ కూడా త్వరలో మంచి రోజు కోసం ఈ విషయం చెప్పడానికి చాలా ఆత్రుతగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరి రహస్య బంధానికి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే గోన ప్రకాష్ రావు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ […]
Tag: manchu manoj
మంచు ఫ్యామిలీ లో మొదలైన ఆస్తి పంపకాలు.. అందుకేనా..?
ఆస్తి పంపకాలనేది సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇక తాజాగా కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు కుటుంబంలో కూడా ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అనే వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఇందుకు కారణం మంచు మనోజ్.. మనోజ్ టాలీవుడ్ లో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకొని కెరియర్ ఆరంభంలో ఎన్నో బ్యూటిఫుల్ చిత్రాలలో నటించి మెప్పించాడు. ఇక ఆ తర్వాత ఆయన కెరియర్ ట్రాక్ తప్పిందని చెప్పాలి. […]
పెళ్ళి పీటలు ఎక్కనున్న మంచు మనోజ్..ఈ సారి అలా..!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు మనోజ్ మొదట్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈయన నటించినా అన్ని సినిమాలు కూడా ఒక రకంగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ ఇటీవల ఎక్కువగా విజయాలను సొంతం చేసుకోకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇక తన తండ్రి ఏర్పాటు చేసిన విద్యానికేతన్ సంస్థలను చూసుకుంటూ మరొకవైపు బిజినెస్ లో దూసుకుపోతున్నాడు మంచు మనోజ్. ఇక త్వరలోనే మంచి […]
మీ అభిమాన హీరోల పెళ్లి పత్రికలు ఎప్పుడైనా చూసారా.. వెడ్డింగ్ కార్డ్స్ వైరల్..!!
సాధారణంగా స్టార్ హీరోల, హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి వారి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటపడితే, మరి కొందరి విషయాలు చాలా గోప్యంగా ఉంటాయని చెప్పాలి.. ఇక మరి కొంతమంది గురించి చెప్పాలి అంటే వారి జీవితం ఒక తెరచిన పుస్తకం లాంటిది అని చెప్పవచ్చు. ఇక సినిమా ప్రియులకు తమ బంధువుల వార్తలు తెలిసిన తెలియకపోయినా పర్వాలేదు కానీ సెలబ్రిటీల గురించి మాత్రం ప్రతి […]
మంచు లక్ష్మి లేటెస్ట్ ఫన్నీ వీడియో …సోషల్ మీడియాలో హల్ చల్
టాలీవుడ్లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉన్నది . మంచు మోహన్ బాబు గొప్ప నటుడు అయినా ఎప్పుడు వివాదాలలో ఉంటాడు . ఈ మధ్య జరిగిన ‘మా ‘ ఎలక్షన్స్లో తో ఎంత గొడవ జరిగిందో మనమందరం చూశాం. మోహన్ బాబే కాకుండా అయన పిల్లలు కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటారు . మంచు లక్ష్మి ఈ పేరు వింటేనే ట్రోల్ర్స్ కి పెద్ద పండగే . మంచు లక్ష్మి ఎప్పుడు ఏమి మాట్లాది, ఏ […]
కరోనా బారిన పడ్డ మంచు మనోజ్..వారికి హెచ్చరిక..!
మాయదారి వైరస్ కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని ఊపిరి పీల్చుకునే లోపే ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ కోరల చాస్తోంది. సామాన్యులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం మళ్లీ వరసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపిన మనోజ్.. గత కొద్ది రోజుల నుంచీ […]
ఆ సినీ తారలకు తండ్రి ఒక్కడే అయినా తల్లులు వేరని మీకు తెలుసా?
సినీ పరిశ్రమలో కొందరు స్టార్స్‌కి తండ్రి ఒక్కడే అయినా తల్లులు మాత్రం వేరుగా ఉన్నారు. మరి ఆ స్టార్స్ ఎవరు..? వారి వారి తల్లిదండ్రులు ఎవరు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్: సినీయర్ హీరో నందమూరి హరికృష్ణ మొదటి భార్య లక్ష్మికి కళ్యాణ్ రామ్ జన్మిస్తే.. రెండో భార్య షాలినికి తారక్ జన్మించాడు. అయినప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ముల మాదిరి కలిసి మెలిసి ఉంటారు. మంచు విష్ణు-మంచు […]
బాలయ్య కూతురు పై చేయి చేసుకున్న మనోజ్.. కారణం..?
బాలకృష్ణ హోస్ట్ గా unstoppable షో ను ఈ రోజున దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఇందులో మంచు ఫ్యామిలీ గెస్ట్ గా కూడా పాల్గొన్నారు. ఇక ఇదే తరుణంలోనే వీరిద్దరు ఫ్యామిలీ విషయాలను మాట్లాడుతూ ఉండగా.. బాలకృష్ణ మోహన్ బాబుల మధ్య జరిగిన పర్సనల్ విషయాలను కూడా చర్చించుకున్నారు. ఇక మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ బాలయ్య కూతురు బ్రాహ్మణి పై చేయి చేసుకున్న ఘటన కూడా గుర్తు చేసుకున్నారు. వీరిద్దరికీ […]
త్వరలోనే రెండో పెళ్లి..ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మంచు మనోజ్..!
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు మనోజ్ స్టార్ హీరోగా ఎదగలేకసోయినా.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను మాత్రం క్రియేట్ చేసుకున్నాడు. ఇక మనోజ్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. 2015లో మనోజ్, ప్రణతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. విడాకుల తర్వాత సినీ కెరీర్‌పైనే ఫోకస్ పెట్టాడు మనోజ్. అయితే […]