టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎక్కడికి వెళ్లిన వీరందరూ కలిసే ఉంటారని విషయం అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. క్రమశిక్షణకు మారుపేరుగా పొందింది మంచు ఫ్యామిలీ. ఇప్పుడు తాజాగా మంచు వారి ఇంట్లోనే గొడవలు రోడ్డుకు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి మంచు మనోజ్ ఇంటిపైకి మంచు విష్ణు వచ్చి దాడి చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ మేరకు మంచు మనోజ్ ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇలా ఇంటి […]
Tag: manchu manoj
మౌనిక గురించి మనోజ్ చెప్పగానే మోహన్ బాబు అంత మాట అన్నారా..?
ఇటీవల మంచు మనోజ్ ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడుగులు వేశాడు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే కాగా.. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో మార్చి 3వ తేదీన మనోజ్-మౌనిక మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే వీరి పెళ్లి మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబుకు ఏ మాత్రం ఇష్టం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. […]
మంచు విష్ణు మనసు మంచులా కరిగిపోయినవేళ… నటి పాకీజాకు పెద్దమొత్తంలో సాయం!
సినిమా పరిశ్రమ అంటేనే రంగురంగుల లోకం. దూరపు కొండలు నునుపు అన్న మాదిరి ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఇక్కడ స్టార్ అవుతారో, ఎవరు బేకార్ అవుతారో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వారు వుంటారు, అదేవిధంగా అంతే స్పీడుగా దుకాణం సర్దుకొనేవారు కూడా వుంటారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన చాలామంది నటీనటులు ఆ తర్వాత కాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి తినడానికి తిండి లేని పరిస్థితిని […]
మరో తారకరత్నగా మారనున్న మంచు మనోజ్..!
నందమూరి తారకరత్న వ్యక్తిత్వం విషయంలో చాలా గొప్పవాడు.. అయితే తన కుటుంబానికి ఇష్టం లేని వివాహం చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు దాదాపు పది సంవత్సరాలు పాటు తారకరత్నను దూరం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో భార్యతోనే జీవితం గడిపిన ఈయన కెరియర్ లో సక్సెస్ పొందలేక అటు కుటుంబానికి దూరంగా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి.. ఇటీవలే గుండెపోటుతో మరణించారు. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో బడా ఫ్యామిలీకి చెందిన మంచు మనోజ్ గురించి […]
మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య పెద్ద గొడవలు.. అసలు మేటర్ ఏంటంటే..
మనోజ్, భూమా మౌనిక రెడ్డిల వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. అయితే వారిద్దరికీ ఇది రెండో వివాహమే. ఇంతకుముందు మౌనిక రెడ్డి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక కొడుకును కన్నది. ఆ కొడుకుని మనోజ్ తన సొంత కొడుకుల భావిస్తానని అధికారికంగా ప్రకటించి తన మంచితనాన్ని చాటుకున్నాడు. ఇక తన వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫొటోస్ లో మంచు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు ఒక […]
“కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు”.. మనోజ్ మాటలకు అర్ధాలే వేరులే..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మంచు మనోజ్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిందే . కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాల్లోనూ మంచు మనోజ్ పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడని.. ఆ కారణంగానే మంచు మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు సినీ రాజకీయాలలో […]
మనోజ్ పెళ్లిలో మనోజ్ కంటే హైలెట్ గా మారిన నరేష్- పవిత్ర.. వీడియో వైరల్..!!
తెలుగు సినీ పరిశ్రమలో నటుడు మోహన్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన కొడుకు మనోజ్ మార్చి 3వ తేదీన రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక మనోజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక రెడ్డి. హైదరాబాద్లో ఫిలింనగర్ లో ఉన్న మంచు లక్ష్మీ నివాసంలో మౌనిక, మనోజ్ ల పెళ్లి కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి మంచు లక్ష్మి తానై దగ్గరుండి నడిపించింది. ప్రస్తుతం […]
మొదటి భర్త నుంచి భూమా మౌనిక ఎన్ని కోట్ల భరణం తీసుకుందో తెలిస్తే షాకే!?
మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఈ నెల 3వ తేదీన భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం హైదరాబాద్ ఫిలింనగర్ లోని మంచు లక్ష్మి నివాసంలో వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ మూడు ముళ్ల బంధంతో మనోజ్, మౌనిక ఒకటయ్యారు. మంచు మనోజ్ తో పాటు మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహమే. మౌనిక దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల […]
అత్తారింటికి బయలుదేరిన కొత్త అల్లుడు మనోజ్.. వైరల్‌గా నూతన జంట ఫోటోలు!
తాజాగా మంచు మనోజ్ ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడుగులు వేశాడు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే కాగా.. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో మార్చి 3వ తేదీన మనోజ్-మౌనిక మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా వీరి పెళ్లితో సందడి చేశారు. పెళ్లి తర్వాత […]