క‌లెక్ష‌న్స్ రిపోర్ట్‌: హిట్ ఎవ‌రు… ఫ‌ట్ ఎవ‌రు..

టాలీవుడ్‌లో ఈ వారంలో నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు త‌మిళ్ డ‌బ్బింగ్ సినిమాలు కాగా, ఒక్క మంచుమనోజ్ ఒక్క‌డు మిగిలాడు మాత్ర‌మే తెలుగు సినిమా. ఈ సినిమాల్లో అదిరింది గురువార‌మే థియేట‌ర్ల‌లోకి రాగా, శుక్రవారం విశాల్ డిటెక్టివ్ – మ‌నోజ్ ఒక్క‌డు మిగిలాడు – సందీప్ కిష‌న్ కేరాఫ్ సూర్య వ‌చ్చాయి. ఈ నాలుగు సినిమాల వ‌సూళ్ల వివ‌రాలు చూస్తే అదిరింది సినిమా ఇప్ప‌టికే రూ.7 కోట్ల‌కు పైగా […]

ఫైన‌ల్ పంచ్‌: ఏది హిట్..ఏది ఫ‌ట్‌

తెలుగు సినిమా మార్కెట్లో త‌మిళ క‌థానాయ‌కులు, డైరెక్ట‌ర్ల‌ హ‌వా పెరుగుతోంద‌నడానికి ఇటీవ‌ల విడుద‌లైన తెలుగు సినిమాలే నిద‌ర్శనం! అదేంటి అంటారా.. అంతే మ‌రి! శుక్ర‌వారం వ‌స్తే చాలు తెలుగునాట థియేట‌ర్లు కొత్త పోస్ట‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. అభిమానుల సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది. స్టార్ హీరోలంద‌రూ పండ‌గ‌ల‌ను టార్గెట్ చేస్తుంటే.. చిన్న హీరోలు మాత్రం త‌మ భ‌విష్య‌త్‌ను ఇలాంటి అన్‌సీజ‌న్లో ప‌రీక్షించుకుంటారు. అయితే ఈ వారం విడుద‌లైన నాలుగు తెలుగు సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌మిళ అనుభూతిని […]

ఒక్క‌డు మిగిలాడు TJ రివ్యూ

టైటిల్‌: ఒక్క‌డు మిగిలాడు నటీనటులు: మనోజ్, జెన్నీఫర్, అనీష ఆంబ్రోస్, సుహాసిని త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ: వి.కోదండ రామ‌రాజు ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే: గోపీమోహ‌న్‌ మ్యూజిక్‌: శివ నందిగామ నిర్మాత : లక్ష్మీ కాంత్ , ఎస్. ఎన్. రెడ్డి దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూత‌క్కి రిలీజ్ డేట్‌: 10 న‌వంబ‌ర్‌, 2017 మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ ప్ర‌తి సినిమాకు ఏదో కొత్త‌ద‌నం చూపించాల‌న్న తాప‌త్ర‌యం చూపిస్తాడు. అత‌డు ఎంచుకునే క‌థ‌ల్లో కొత్త‌ద‌నం ఉంటుంది. […]

షాక్‌: సినిమాల‌కు మంచు మ‌నోజ్ గుడ్ బై

టాలీవుడ్‌లో క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు వార‌సుడిగా వెండితెరంగ్రేటం చేసిన మంచు మ‌నోజ్ షాకింగ్ డెసిష‌న్ తీసుకుని అంద‌రిని షాక్‌కు గురి చేశారు. టాలీవుడ్ సినీ జ‌నాలు కాని, ఆయ‌న అభిమానులు కాని ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా మ‌నోజ్ ప్ర‌క‌ట‌న చేశారు. తాను సినిమాల్లో న‌టించ‌డం మానేస్తున్నాన‌ని మ‌నోజ్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం తాను న‌టిస్తోన్న ఒక్కడు మిగిలాడు, ఆ తరువాత చేయబోయే మరో చిత్రమే తన చివరి సినిమాలు అని ప్రకటించాడు. మ‌నోజ్ నుంచి […]

`గుంటూరోడు` TJ రివ్యూ

సినిమా :         గుంటూరోడు పంచ్ లైన్ :    `గుంటూరోడు`..ప‌క్కా ఊర మాస్ . నిర్మాణ సంస్థ : క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నటీనటులు :  మంచు మనోజ్‌.. ప్రగ్యాజైశ్వాల్‌.. సంపత్‌.. కోట శ్రీనివాసరావు.. రాజేంద్ర ప్రసాద్‌.. రావు రమేశ్‌ తదితరులు సంగీతం :        డి.జె. వసంత్‌ ఛాయాగ్ర‌హ‌ణం : సిద్ధార్థ్ రామ‌స్వామి కూర్పు:         కార్తీక్‌ శ్రీనివాస్‌ నిర్మాత:   […]

ఎన్టీఆర్ నా ప్రాణం కంటే ఎక్కువ.

ఎన్టీఆర్‌ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయనని హీరో మంచు మనోజ్‌ అంటున్నాడు. ట్విట్టర్‌ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్‌ ఈ సమాధానం ఇచ్చాడు. ‘అన్నా మీకు ఎన్టీఆర్‌ అంటే ఎంత ఇష్టం?’ అని ఓ ఫ్యాన్ మనోజ్‌ను ప్రశ్నించాడు. దీనికి రెస్పాన్స్‌గా మనోజ్‌ ‘నా ప్రాణం లెక్కచేయనంత(స్మైల్‌)’ అని ట్వీట్‌ చేశాడు. ఇంకేముంది ఈ ట్వీట్‌ చూసిన ఎన్టీఆర్‌ అభిమానులంతా ధన్యవాదాలు, సూపర్‌ అన్నా అని కామెంట్స్‌ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్‌ […]

మనోజ్ తో కంచె కుర్రది!

‘కంచె’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మంచు మనోజ్‌తో జోడీకట్టనుంది. టి.సత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అందాల ప్రగ్యాను కథానాయికగా చిత్రబృందం ఖరారు చేసింది. ‘కంచె’లో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించింది ప్రగ్యా. గ్లామర్ పరంగానూ మార్కులు కొట్టేసింది. మరి లేటెస్ట్ మూవీలో ఆమె ఓ క్యారక్టర్‌లో మెరవనుందో ఆసక్తిగా మారింది. తెలుగు తెరకి పరిచయమై అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళుతోన్న హీరోయిన్స్‌లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. తొలి చిత్రమైన ‘కంచె’తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్‌ […]