టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు మనోజ్ స్టార్ హీరోగా ఎదగలేకసోయినా.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను మాత్రం క్రియేట్ చేసుకున్నాడు. ఇక మనోజ్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. 2015లో మనోజ్, ప్రణతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. విడాకుల తర్వాత సినీ కెరీర్‌పైనే ఫోకస్ పెట్టాడు మనోజ్. అయితే […]
Tag: manchu manoj
మంచు మనోజ్ కామెంట్లపై స్పందించిన ఆర్జీవి.. ఏమన్నారంటే?
మా ఎన్నికలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సర్కస్ అని, అందులో ఉండే సభ్యులు అందరూ కూడా జోకర్లు అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన మంచు మనోజ్ మా ఒక సర్కస్ అయితే మీరు రింగ్ మాస్టర్ సార్ అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. దీంతో మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే […]
వర్మకు స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్..అసలేమైందంటే?
టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటారు. అయితే తాజాగా వర్మకు మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు పూర్తై దాదాపు పది రోజులు కావొస్తున్నా.. ఇంకా రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. మంచు విష్ణు గెలిచి `మా` నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. […]
ఆ దేవుడు ఉన్నాడు.. నిందితుడు రాజుకు తగిన శిక్ష పడింది :మంచు మనోజ్
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో కొద్ది రోజుల క్రితం ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి మరీ ఆ పై దారుణంగా హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.అయితే ఆ నిందితుడి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరీ పెరుగుతున్నప్పటికీ నిందితుడి ఆచూకీ లభించలేదు. దీనితో హైదరాబాద్ పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్న వారికి పది లక్షలు ఇస్తాము అంటూ […]
ఆ నీచుడిని 24 గంటల్లో ఉరి తీయాలి.. మంచు మనోజ్ డిమాండ్!
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుండగా.. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. బాధితురాలి కుటుంబ సభ్యులను స్వయంగా వెళ్లి పరామర్శించారు. అనంతరం మనోజ్ మీడియాలో […]
నాన్నకు దూరంగా మంచు మనోజ్..ఆ విషయాలన్నీ చెప్పేసిన విష్ణు!
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్.. ఆయన తండ్రి, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు దూరంగా ఉంటున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా మనోజ్ అన్న మంచు విష్ణునే తెలిపాడు. తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్న టాలీవుడ్ హీరో, నిర్మాత మంచు విష్ణు.. వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకున్నాడు. అలాగే తనకు, తమ్మడు మంచు మనోజ్‌కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై కూడా విష్ణు […]
మంచు మనోజ్ కొత్త బిజినెస్.. ఏమిటంటే?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇటు సినిమాలతోపాటు అటు బిజినెస్ రంగాల వైపు కూడా మొగ్గుచూపుతున్నారు. హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా బిజినెస్ రంగాలలో అడుగులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే మంచు మనోజ్ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గురించి మనందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తనదైన శైలిలో నటించి తన కంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నాడు. అయితే ఈ […]
మంచు మనోజ్‌తో గొడవలు..మంచు విష్ణు దిమ్మతిరిగే రిప్లై?!
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వీరిద్దరూ స్టార్ హీరోలు అవ్వలేకపోయినా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ అన్నదమ్ములిద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెడితే.. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆస్తి విషయంలో వీరిద్దరికీ పడటం లేదని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలోనే మంచు విష్ణు […]
అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు కోసం వస్తున్న సునీల్ శెట్టి!
మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన మోసగాళ్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. అయితే ఇప్పుడు ఈయన మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ కోసం రంగంలోకి దిగబోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనోజ్ ప్రస్తుతం చేస్తోన్న తాజా చిత్రం అహం బ్రహ్మాస్మి. ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అహం బ్రహ్మాస్మి ని తొలి చిత్రంగా మనోజ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తోన్నారు. అయితే […]









