సినీ ఇండస్ట్రీలో ఓ సినిమాను రూపొందించిన తర్వాత.. ఆ సినిమాకు మార్కెటింగ్ ఏ రేంజ్ లో చేయాలని విషయంలో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళికి తెలిసినంతగా ఏ డైరెక్టర్‌కు తెలియదు.. ఇక ఆయన తర్వాత అంతలా తన సినిమాను మార్కెటింగ్ చేస్తూ.. ఆడియన్స్‌లో రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ క్రమంలోనే.. ఆయన గత సంక్రాంతికి రిలీజ్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా […]

