బ‌డ్జెట్ రూ.23 కోట్లు..వ‌సూళ్లు రూ.100 కోట్లు

ఇటీవ‌ల సౌత్ ఇండియ‌న్ సినిమాలో సంచ‌ల‌న విజ‌యాల సార‌థిగా ముద్ర‌ప‌డ్డ మోహ‌న్‌ లాల్ తాజాగా మ‌రో ఘ‌న‌తకు ద‌గ్గ‌ర‌వుతున్నాడు. ఈ  లెజెండ‌రీ క‌థానాయకుడిగా న‌టించిన మలయాళీ సినిమా ‘పులి మురుగన్’ ఇప్పుడు వంద కోట్ల రూపాయల వసూళ్ల మార్కును రీచ్ అయ్యే అవ‌కావ‌ముంద‌ని సినీ ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ మార్కెట్ల‌తో పోలిస్తే చిన్న‌దిగా పేరుప‌డ్డ మాలీవుడ్‌లో ఈ స్థాయి విజ‌యం అంటే అది మోహ‌న్‌లాల్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి. ఇప్పటికే […]

రెండు నెల‌ల్లో రూ.200 కోట్లు కొల్ల‌గొట్టిన స్టార్ హీరో

ప్ర‌ముఖ‌ మ‌ల‌యాళీ న‌టుడు మోహ‌న్‌లాల్‌కు ప్ర‌స్తుతం శుక్ర‌ద‌శ న‌డుస్తున్న‌ట్టుంది. అవును మ‌రి… మోహ‌న్‌లాల్ న‌టించిన సినిమాలు ఇటీవ‌ల సాధిస్తున్న సంచ‌ల‌న విజ‌యాలు చూస్తే ఎవ‌రికైనా అలాగే అనిపించ‌డం ఖాయం. మ‌ల‌యాళంలో మ‌రో స్టార్ హీరో మ‌మ్ముట్టితో క‌లిసి దాదాపు మూడు ద‌శాబ్దాలుగా అగ్ర‌స్థానాన్ని పంచుకుంటూ వ‌స్తున్న మోహ‌న్‌లాల్.. ఈ ఏడాది ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో అందుకున్న స‌క్సెస్‌ల‌తో ఇప్ప‌టికీ బాక్స్ ఆఫీస్ దగ్గ‌ర‌ త‌న స‌త్తా ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు. కేవ‌లం   రెండు నెలల వ్యవధిలో […]