రమేష్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు. సామ్రాట్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించాడు. బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత తను నటించిన మరికొన్ని సినిమాలు అంతగా ఆడలేదు. నటన తనకు వద్దని ఎన్ కౌంటర్ సినిమా తర్వాత యాక్టింగ్ మానేశాడు. అయితే సినిమాల మీద మచి అవగాన ఉన్న […]
Tag: mahesh babu
పాపం శ్రీవల్లి… కరివేపాకులా పక్కనబెట్టిన సూపర్ స్టార్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల భామ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను ఏ రేంజ్లో చాటిందో అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబరు 17న రిలీజ్ చేయగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఇక ఈ […]
మహేష్ పక్కన సమంత కాదట.. మళ్లీ ఆ పాపనే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే షూటింగ్ మెజారిటీ షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే. అన్నీ బాగుంటే ఈ సంక్రాంతికే మహేష్ బొమ్మ వెండితెరపై కనిపించేది. కానీ ప్రస్తుతం నెలకొన్న వివిధ కారణాల కారణంగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ అనేకసార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా ఆర్థిక నేరాల కథాంశంతో వస్తున్నట్లు చిత్ర […]
ఓవైపు త్రివిక్రమ్..మరోవైపు రాజమౌళి..మహేష్ ఓటు ఎవరికంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితమవుతుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ […]
మహేష్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..ఈసారి అక్కడేనట..?!
న్యూ ఇయర్ దగ్గర పడుతోంది. సామాన్యులు ఎలా చేసుకున్నా సెలబ్రెటీలు మాత్రం ఎంతో ఘనంగా న్యూ ఇయర్ వేడుకులను జరుపుకుంటారు. అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్రతి ఏడాది ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లి న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఈ సారి కూడా కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా ఆహ్వానం పలికేందుకు మహేష్ ఫ్యామిలీ సిద్ధం అవుతోంది. ప్రస్తుతం మహేష్ స్పెయిన్‌లో ఉన్నారు. అక్కడ ఆయన మోకాలికి స్వల్ప సర్జరీ జరిగింది. `స్పైడర్` […]
మల్టీ స్టారర్ సినిమాలకు నేను రెడీ అంటున్న స్టార్ హీరో..!
టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా పేరు తెచ్చుకున్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్. వీరు నలుగురూ దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ నలుగురు హీరోల వయసు 60 ఏళ్లు దాటింది. దీంతో తమ వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. నలుగురు అగ్ర హీరోల్లో మొదట వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ.. అలాగే ఈ తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి […]
మహేష్, నాగ్, వెంకీలకే షాకిచ్చిన తరుణ్ సినిమా ఏదో తెలుసా?
తరుణ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అంజలి` సినిమాతో చైల్ట్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన తరుణ్.. ఆపై హీరోగా మారి అతి తక్కువ సమయంలోనే లవర్ బాయ్‌గా టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ను క్రీయేట్ చేసుకున్నాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన తరుణ్.. క్రమక్రమంగా ఫేడౌట్ హీరోగా మారిపోయాడు. అయితే ఈయన నటించిన చిత్రాల్లో `నువ్వే కావాలి` సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. హీరోగా తరుణ్ చేసిన తొలి చిత్రమిది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో […]
ఖరీదైన ప్లాటు కొన్న మహేష్..ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మాతమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది. సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ […]
ఆర్ఆర్ఆర్ ట్రైలర్లో ఎవరు హైలైట్ అయ్యారు.. అసలు ఏమిటీ కథ!
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు మరోసారి స్టార్ డైరెక్టర్ రాజమౌళి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాళ ఉదయం రిలీజ్ చేయడంతో యావత్ […]









