ఈ విషయాలు మీరు గమనించారో లేదో గాని, టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలైనటువంటి హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, బన్నీల గురించి తెలియని తెలుగు ఆడియన్స్ ఉండనే వుండరు, ఈ హీరోలలో ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ మధ్య ఒక కామన్ పాయింట్ ఉందని ఎపుడైనా గమనించారా? అదేమంటే ఈ హీరోలు స్టేజ్ లపై, ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడటానికి ఎక్కువ ఇష్టం చూపరు. ఒకవేళ మాట్లాడవలసి […]
Tag: mahesh babu
ఇంట్రెస్టింగ్: ఈ రోజు మహేశ్ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ డే..!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహేష్ బాబు ఎలాంటి పేరు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే తన తండ్రి కృష్ణ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు.. ఏనాడు సినిమా అవకాశాల కోసం నాన్న పబ్లిసిటీని ..పాపులారిటీని వాడుకోలేదు. ఘట్టమనేని కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సరే సూపర్ స్టార్ మహేష్ బాబు గా తన సొంత టాలెంట్ తో పైకి ఎదిగారు . సినిమా సినిమాకి తన క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూపిస్తూ టాప్ హీరోగా నిలుచున్నాడు […]
ప్రభాస్, మహేశ్ ను వెనక్కి నెట్టిన రామ్ చరణ్… చెర్రీ క్రేజ్ పీక్స్!
RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ దిగంతాలకు చేరిందంటే ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతోనే చరణ్ తెలుగునాట మంచి నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యుత్తమ నటులలో ఒకరిగా చేరిపోయారు. మరీ ముఖ్యంగా RRRలో చరణ్ పెర్ఫామెన్స్ తో వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ జెట్ స్పీడ్ తో […]
కృష్ణ చనిపోయే రెండు రోజుల ముందు జరిగింది అదే.. మేకప్ మ్యాన్ సంచలన వ్యాఖ్యలు..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ ఈ మధ్యనే మరణించిన విషయం తెలిసిందే . తనదైన స్టైల్ లో నటించి ..అలరించిన కృష్ణ దాదాపు అందరూ హీరోయిన్స్ తోనూ జతకట్టాడు. మరీ ముఖ్యంగా తెరపై కృష్ణ-శ్రీదేవి జంట అంటే జనాలకు అమితమైన ఇష్టం . కాగా డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకుని సినిమాల్లో నటించడంలో కృష్ణ తర్వాతే ఎవరైనా అని స్టార్స్ అందరూ చెప్పుకొస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న […]
చెప్పిందే ఎన్ని సార్లు చెబుతావ్ జక్కన్న.. నెటిజన్లు మండిపాటు!
`ఆర్ఆర్ఆర్` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మహేష్ కెరీర్ లో తెరకెక్కబోయే తొలి పాన్ ఇండియా చిత్రమిది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రాజమౌళి తండ్రి ప్రముఖ స్టార్ […]
మహేష్-త్రివిక్రమ్ మూవీ విషయంలో సూపర్ ట్విస్ట్.. షాక్‌లో ఫ్యాన్స్!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . `ఎస్ఎస్ఎంబి 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళి.. ఫస్ట్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసుకుంది. […]
ఆ మోజుతో తప్పు చేయకు శ్రీలీల.. ఫ్యాన్స్ స్పెషల్ రిక్వస్ట్!?
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సందD` సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు పరిచయమైంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీలీలకు ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కొడుతున్నాయి. ఈ అమ్మడు చేతిలో దాదాపు అర డజన్ తెలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న […]
మహేష్ చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ నే కాకుండా ఇతర భాషలలో కూడా ఫాన్ ఫాలోయింగ్ భారీగానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మహేష్ బాబు అందాన్ని చూస్తే ఎంతటి వారైనా సరే ఈర్షపడకుండా ఉండలేరు. నాలుగు పదుల వయసులో కూడా మహేష్ బాబు పాతికేర్ల కుర్రాడు లా కనిపిస్తూ ఉన్నారు. మహేష్ తో నటించిన హీరోయిన్స్ చాలామందిని ఇప్పుడూ ఆయన పక్కన అసలు ఊహించుకోలేరని చెప్పవచ్చు. మహేష్ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా చేసిన వారు ఇప్పుడు […]
మహేష్ అన్న ఆ మాటలు ఎంతో బాధపెట్టాయి: ఎస్.జె. సూర్య
ఎస్.జె. సూర్య ఈయనొక ఆల్రౌండర్ అనడంలో సందేహమే లేదు. దర్శకుడిగా, నటుడుగా, గాయకుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా ఇలా సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభాగాల్లో పని చేశారు. తెలుగులోనూ పలుచిత్రాలకు ఈయన దర్శకత్వం వహించాడు. `ఖుషి` వంటి బ్లాక్ బస్టర్ మూవీకి ఎస్.జె. సూర్యనే దర్శకుడు. అలాగే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఈయన `నాని` అనే సినిమా చేశాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు అమీషా పటేల్ జంటగా నటించారు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై […]