మహేష్ న్యూ లుక్ అదిరిపోయిందిగా ..క్లాస్ కటౌట్ తో మాస్ సినిమా వచ్చేస్తుంది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఈ ఇద్దరి కలయికలు వస్తున్న మూడో సినిమా కూడా ఇదే. ఇప్పటికే ssmb 28 అనే వర్కింగ్ టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది. ఇక త్రివిక్రమ్ అండ్ టీం ఈ సినిమా కోసం కార్లుని సారథి స్టూడియో నుంచి మైత్రివనం వరకు […]

ఆ విష‌యంలో రామ్ చ‌ర‌ణే తోపు.. ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్‌ల‌ను కూడా తొక్కేశాడు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. `ఆర్ఆర్ఆర్` సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. అలాగే మరికొన్ని పాన్‌ ఇండియా ప్రాజెక్టులను సైతం […]

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఓ రికార్డ్.. కాలర్ ఎగరేయండి రా మహేశ్ ఫ్యాన్స్..!!

ఇది నిజంగా ఘట్టమనేని అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ న్యూస్ వింటూ బాధపడిపోతున్న మహేష్ బాబును చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా బాధపడిపోతున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ రీసెంట్ గానే మరణించారు ..అంతకుముందే మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు అనారోగ్య కారణంగా మరణించారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ 3నెల వ్యవధిలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మహేష్ బాబు […]

పాప కు బాగా బలిసిందే..మహేశ్ ను అవమానించిన స్టార్ హీరోయిన్.. ఇక దబిడిదిబిడే..!!

ఈ మధ్యకాలంలో బడా స్టార్స్ అందరూ వరుసగా పెళ్లి చేసుకుని అభిమానులకు ఊహించిన షాక్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో ఉండే అందాల ముద్దుగుమ్మలు బ్యాక్ టు బ్యాక్ పెళ్లిళ్లు చేసుకొని అభిమానులకి సరికొత్త సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కీయారా అద్వానీ . గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ధ్ […]

శ్రీలీల కోసం తన‌కు తానే మారిపోయిన త్రివిక్ర‌మ్‌.. వామ్మో చాలా జ‌రుగుతోందే…!

త్రివిక్రమ్ దగ్గర నుంచి సినిమా వస్తుంది అంటే అందులో కచ్చితంగా ఇద్దరు హీరోయిన్స్ కామనే. అయితే సెకండ్ హీరోయిన్ కు సినిమాలో అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. ఆమెను జస్ట్ సెంటిమెంట్ కోసమో, లేదా గ్లామర్ కోసమో తన సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. గత కొంతకాలంగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఏ సినిమాలో అయినా సెకండ్ హీరోయిన్ ఇంపార్టెన్స్ క్లియర్ గా తెలిసిపోతుంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురం లో పూజా […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ `ఓజీ` మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ సంగతి తెలిసిందే. `ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే హైదరాబాదులో పూజ కార్యక్రమాలతో ఈ మూవీని లాంఛ‌నంగా ప్రారంభించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంద‌ని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]

SSMB28.. షూటింగ్ మానేసి సెట్ లో క్రికెట్ ఆడుతున్న త్రివిక్ర‌మ్‌.. వీడియో వైర‌ల్‌!

అల వైకుంఠపురంలో వంటి సూపర్ డూపర్ హిట్ అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ఇటీవల సెట్స్‌ మీదకు తీసుకెళ్లారు. అతడు ఖ‌లేజా సినిమాల‌ తర్వాత త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ […]

నెట్‌ఫ్లిక్స్ కి మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ.. ఎన్ని కోట్ల‌కు డీల్ క్లోజ్ అయిందో తెలిస్తే షాకే!?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖ‌లేజా తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ ప్రాజెక్ట్ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే, యంగ్‌ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలె సెట్స్‌ మీదకు […]

కేకపెట్టిస్తున్న మహేష్ – త్రివిక్రమ్ సినిమా న్యూ అప్ డేట్.. భలే హీరోయిన్ ని పట్టారే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ దర్శికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పటికే రెండు సినిమాల వచ్చాయి. ఇక అవి కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అవ్వకపోయినా హీరోగా మహేష్ కు దర్శకుడుగా త్రివిక్రమ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ssmb28 ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ మొదలై ఓ షెడ్యూల్ […]