సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో, రన్బీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం “యానిమల్ “. 200 కోట్ల భారీ బడ్జెట్ తో టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిపి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 1 విడుదలకు సిద్దమవుతుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు […]
Tag: mahesh babu
యానిమల్ మూవీ ఈవెంట్లో మహేష్ వేసుకున్న ఈ సింపుల్ షర్ట్ కాస్ట్ తెలిస్తే నోరెళ్లబెడతారు..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు పాత రికార్డులు బ్రేక్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీగా ఉంటారు ఫ్యాన్స్. ఇప్పటికే ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన మహేష్ 50 ఏళ్ల వయసు భయపడుతున్న అదే క్రేజ్‌తో కొసాగుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్టార్ సెలబ్రిటీస్ […]
మహేష్ – రాజమౌళి కాంబోలో ఆ బాలీవుడ్ హీరో..
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం టాలీవుడ్ అన్న రేంజ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అన్ని ఇండస్ట్రీలు తలఎత్తుకొని చూసే విధంగా తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో నిలిపాడు రాజమౌళి. మొదట ప్రభాస్‌తో బాహుబలి సినిమాలు తెరకెక్కించిన రాజమౌళి.. తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమాను రూపొందించాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక దీని తరువాత […]
మహేష్ బాబు తో సినిమాపై క్లారిటీ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా..!!
డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా మొదట అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు.. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డివంగ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.. అయితే ఎందుకో కానీ ఇద్దరి కాంబినేషన్ సెట్ కాలేదు. దీంతో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాని తెరకెక్కించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా […]
మహేష్ ను ఫాలో అవుతున్న నాగచైతన్య.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికప్పుడు ఎన్నో సేవా సంస్థలకు తన సహాయం అందిస్తూ కష్టాల్లో ఉన్న వారికి చేయూతగా నిలిచాడున గతంలో చాలామంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా మారాడు. అదేవిధంగా ఎంతో మంది పేద పిల్లలను చదివిస్తూ కోట్లాదిమంది ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే తాజాగా అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య కూడా మహేష్ బాటలోకి అడుగు పెట్టాడు. ఇటీవల చిల్డ్రన్స్ డే సందర్భంగా క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య సెలబ్రేషన్స్ […]
మహేష్ మూవీ విషయంలోనూ బాహుబలి స్ట్రాటజీ ఫాలో కానున్న రాజమౌళి..?
బ్లాక్ బస్టర్ సిరీస్ ‘బాహుబలి’తో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గ్లోబల్ లెవెల్ లో పేరు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజమౌళి రీసెంట్‌గా మాగ్నమ్ ఓపస్ ‘RRR’తో మరో ఇండస్ట్రీకి అందుకున్నాడు. 2024 ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ దాదాపుగా సిద్ధమైందని, ఇందులో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉందని సమాచారం. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, రాజమౌళి […]
మహేష్ ధరించిన ఆ స్వెట్‌షర్ట్ కాస్ట్ తెలిస్తే కళ్లు తేలేస్తారు.. మరీ టూ మచ్ రా బాబు!
ఖరీదైన వస్తువులతో తరచూ వార్తల్లో నిలిచే టాలీవుడ్ సెలబ్రిటీల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. తాజాగా ఇదే మరోసారి రిపీట్ అయింది. రీసెంట్ గా మహేష్ బాబు ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నాడు. ఇదే పార్టీకి విక్టరీ వెంకటేష్ కూడా హాజరు అయ్యారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో అన్నదమ్ములుగా యాక్ట్ చేసి అందరి మన్ననలు అందుకున్న మహేష్ బాబు, వెంకటేష్.. చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో ఫుల్ గా చిల్ […]
మెహర్ రమేష్‌ని టాలీవుడ్ నుంచి తన్ని తరిమేశారా.. ఇప్పుడు ఎక్కడున్నాడు..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయినా సంగతి తెలిసిందే. ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేశాడు. కంత్రి, బిల్లా, శక్తి, షాడో వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చిన మెహర్ రమేష్ కి చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడని తెలిసిన వెంటనే అభిమానులు చాలా భయపడ్డారు వారు భయపడినట్టే చిరంజీవి ఊహించని డిజాస్టర్ ను మెహర్ రమేష్ అందించాడు. ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత ఈ దర్శకుడు […]
పేకాట ఆడుతున్న ప్రిన్స్ మహేష్, వెంకటేష్.. ఫొటోలు వైరల్…
ప్రముఖ టాలీవుడ్ స్టాప్ హీరోలు నటులు మహేష్ బాబు, వెంకటేష్ ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పేకాట ఆడుతూ కనిపించారు. వీరిద్దరూ పేకాట ఆడుతూ సరదాగా గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేష్ బాబు ఆరంజ్ కలర్ చొక్కా ధరించి హ్యాండ్సమ్ గా కనిపించగా, వెంకటేష్ నల్ల చొక్కా, సన్ గ్లాసెస్ ధరించి కనిపించాడు. గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరూ రిలాక్స్‌గా, హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. ఒక క్లబ్ హౌస్ ఓపెనింగ్‌కు ఈ హీరోలు చీఫ్ […]