ఇటీవల మహేష్ బాబు – శ్రీ లీల జంటగా నటించిన గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో శ్రీ లీల డ్రెస్సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ బాబు కూడా ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించాడు. శ్రీ లీల తో డ్యాన్స్ చేయడం అంటే హీరోలకు తాట ఊడిపోతుందంటూ చెప్పేశాడు. శ్రీలీల కూడా మహేష్ బాబుని పొగడ్తలతో ముంచేసింది. బంగారానికి ప్రాణం పోస్తే అది మహేష్ అంటూ మహేష్ […]
Tag: mahesh babu
చిన్నోడే ఎక్కువ లాక్కున్నాడు.. గుంటూరు కారం రిలీజ్ పై వెంకీ మామ ఫన్నీ కామెంట్స్..
సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాల హడావిడి మొదలైపోతుంది. సంక్రాంతి బరిలో పోటాపోటీగా స్టార్ హీరోల సినిమాలు వచ్చి మంచి పోటీ నెలకొంటుంది. ఇప్పటికే కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే సినిమాలో హీట్ పెరిగిపోయింది. పండగ సెలవుల నేపథ్యంలో ఏ సినిమాను వెనక్కి తగ్గించేందుకు దర్శక,నిర్మాతలు కూడా అసలు ఆలోచించడం లేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో వచ్చే సినిమాల్లో ముఖ్యంగా వెంకటేష్, మహేష్ బాబు సినిమాలు కూడా […]
గుంటూరు కారం సెన్సార్ కంప్లీట్.. రన్ టైం ఎంతంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మాస్ యాక్షన్ డ్రామాగా గుంటూరు కారం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బారిలో జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక త్రివిక్రమ్ – మహేష్ కాంబో దాదాపు 13 ఏళ్ల తర్వాత మరోసారి గుంటూరు కారంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని బ్యానర్ పై […]
రాజమౌళి మూవీలో మహేష్ రోల్ ఏంటో తెలిస్తే గూస్ బమ్స్ ఏ..!!
పాన్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12 ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా పూర్తయిన వెంటనే మహేష్.. రాజమౌళి సినిమాకు […]
మహేష్ కు అప్పుడు కొడుకుగా.. ఇప్పుడు పోటీగా.. కామెంట్స్ పై తేజ సజ్జ ఇంటెలిజెంట్ రియాక్షన్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పల సినిమాలు తో చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ హనుమాన్ సినిమాతో హీరోగా ప్రేక్షకులముందుకు రానున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బడిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది. ఇక గతంలో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన యువరాజు సినిమాలో […]
ప్రభాస్ చేత మహేష్ బలవంతంగా చేయించిన మూవీ ఇదే.. భలే ఇరికించేసాడుగా..!
ఎస్ .. ఆ సూపర్ హిట్ సినిమాను మహేష్ బాబు చెప్తేనే ప్రభాస్ చేశాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం . ఈ విషయం మన అందరికీ తెలిసిందే ..అలా ఎంతోమంది హీరోలు సినిమాలను ఇచ్చిపుచ్చుకున్నారు . అయితే మన వద్ద వచ్చిన కథను మనం రిజెక్ట్ చేసిన సరే మరో హీరో అయితే బాగుంటాడు అని […]
మహేష్ బాబు తర్వాత.. రాజమౌళి నెక్స్ట్ మూవీలో జాక్పాట్ కొట్టేసిన ఆ లక్కీ హీరో ఎవరంటే..?
పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సిరీస్ లతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న రాజమౌళి.. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న రాజమౌళి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కూడా కాకముందే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా […]
” గుంటూరు కారం “తో కృష్ణ ని గుర్తు చేసేలా అలాంటి ప్లాన్.. గురూజీ మాస్టర్ స్కెచ్..
ఏడాది సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో ప్రేక్షకులంతా మోస్ట్ ఎవెయిట్డ్‌గా చూస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ నుంచి సినిమా వచ్చి ఏడాదిన్నర కావడంతో.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా […]
మహేష్ ర్యాంపేజ్ షురూ.. అదరగొడుతున్న ‘ గుంటూరు కారం ‘ అడ్వన్స్ బుకింగ్..
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని ప్రేక్షకులంతా ఎంత ఆసక్తిగా చూస్తున్నారు. గుంటూరు కారం మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయిపోయాయి. ఇక ఈ అడ్వాన్స్ బుకింగ్స్ […]