మహేశ్ చేసిన పనికి షాకైన నమ్రత.. పాపం ఎంత బాధపడుతుందో చూడండి..!

మనకు తెలిసిందే.. ప్రజెంట్ మహేష్ బాబు జర్మనీలో ఉన్నాడు . గుంటూరు కారం సినిమా హిట్ అవ్వగానే ఆయన జర్మనీకి వెళ్లిపోయారు . చాలామంది రాజమౌళి సినిమా కోసమే ఆయన జర్మనీకి వెళ్లారు అంటూ మాట్లాడుకున్నారు . ఆయన జర్మనీకి వెళ్ళింది రాజమౌళి సినిమా కోసమో..? లేదో..? తెలియదు కానీ అక్కడ మాత్రం ఒక ఫిట్నెస్ డాక్టర్ ని కలిశారు .

దీనికి సంబంధించిన పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. కాగా రీసెంట్గా మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా జర్మనీలో ఉండే అడవుల్లో ట్రక్కింగ్ చేస్తున్నట్లు కొన్ని ఫొటోస్ పోస్ట్ చేశారు. ఈ ఫొటోస్ చూసిన మహేష్ బాబుకు నమ్రత చాలా ఎమోషనల్ గా ..”మిస్ యు అంటూ లవ్ ఎమోజీస్ ని” షేర్ చేసింది. నమ్రత లేకుండా మహేష్ ఒక్కడే ట్రకింగ్ చేస్తుండడం పట్ల అనే బాగా మిస్సింగ్ ఫీలింగ్ ను కలగజేస్తుంది ఏమో అందుకే ఇలాంటి మెసేజ్ పెట్టింది అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

నిజానికి మహేష్ బాబు తో పాటు నమ్రత కూడా జర్మనీకు వెళ్లాల్సిందట . కానీ లాస్ట్ మూమెంట్లో కొన్ని కారణాల చేత ఆగిపోయిందట . లేకపోతే నమ్రత బర్తడే నాడు మహేష్ బాబుతో కలిసి జర్మనీలో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేశారట. ప్రజెంట్ మహేష్ బాబు పోస్ట్ కి నమ్రత ఇచ్చిన రిప్లై వైరల్ అవుతుంది. త్వరలోనే మహేశ్-రాజమౌళి సినిమాకి సంబంధించిన డిటెయిల్స్ అఫిషియల్ గా ప్రకటించబోతున్నారు మేకర్స్..!!

 

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)