ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మండిపోతున్న సంగతి తెలిసిందే. పగలు బయటకు అడుగు పెట్టాలంటే సామాన్యులు భయపడుతున్నారు. ఇక సెలబ్రెటీలైతే ఈ ఎండకు తట్టుకోలేక వెకేషన్ లకు చెక్కేస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోస్ ఫ్యామిలీస్ తో కూల్ అవ్వడానికి వేరే దేశాలకు వెళ్ళిపోయారు. మరి కొంతమంది వెళ్లడానికి ప్లానింగ్ లో ఉన్నారు. ఇక ఫ్యామిలీ వెకేషన్ అంటే టాలీవుడ్ నుంచి ముందుగా గుర్తుకు వచ్చే హీరో మహేష్ బాబు. ఈ మహేష్ కుటుంబం […]
Tag: mahesh babu
మహేష్ బాబు – మణిరత్నం కాంబోలో మిస్ అయిన సినిమాల లిస్ట్ ఇదే.. అవేంటంటే..?!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటవరసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాడు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. చివరిగా వచ్చిన గుంటూరు కారం సినిమా వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్. ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు […]
మహేష్ బాబుకి ఆ హీరోయిన్ అంటే అంత మంటా..? అలాంటి గబ్బు పనులు చేసిందా..?
జనరల్ గా స్టార్ హీరోస్ ఏ హీరోయిన్ విషయంలోనూ కండిషన్స్ పెట్టరు . ఎందుకంటే మేకర్స్ ఆ స్టార్ హీరో స్టేటస్ కి తగ్గట్టు హీరోయిన్స్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇక అంత పెద్ద హీరోయిన్స్ ఎవరు కూడా స్టార్ హీరోలకు నెగిటివ్‌గా మాట్లాడరు.. నెగిటివ్ పనులు చేయరు . కానీ ఓ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలను ఏకీపారేస్తుంది. తానే గొప్ప తానే తోపు అనుకునే టైప్. అఫ్కోర్స్ ఆమె కోలీవుడ్ […]
ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించని సౌత్ స్టార్ హీరోల లిస్ట్ ఇదే..
సినీ ఇండస్ట్రీలో తమ అభిమాన హీరో, హీరోయిన్లకు నటీనట్లకు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారు. అదేవిధంగా వారికి నచ్చిన హీరోకు సంబంధించిన ఏదైనా న్యూస్ వినిపిస్తే దానిని తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు మన టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు రీమేక్ సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ కొంతమంది స్టార్ హీరోస్ మాత్రం వారి సినీ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు […]
సితార తో ఆ సినిమా పోస్టర్ ని రీ క్రియేట్ చేసిన మహేశ్ బాబు.. ఎంత బాగుందో చూడండి..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో మనకు తెలిసిందే . చిన్నతనం నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో తన నాన్నని మించిపోతుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ హ్యాపీ డే సందర్భంగా తాను హ్యాపీగా ఉన్న మూమెంట్ సంబంధించిన పిక్చర్స్ షేర్ చేసుకుంది. సితార ఈ ఫొటోస్ లో వాళ్ళ అమ్మతో […]
ఆ విషయంలో మహేశ్ బాబు ని ఫాలో అవుతున్న చరణ్.. తప్పించుకోవడానికి సీనియర్ ని ఆదర్శంగా తీసుకున్నాడా..!
సూపర్ స్టార్ గా బాగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు . అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉన్న హీరోస్ అయినా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు . కానీ కొంతమంది హీరోలు అస్సలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోవచ్చు .. కానీ మహేష్ బాబు మాత్రం ఆ విషయంలో గ్రేట్ .. ఎంత బిజీగా ఉన్నా సరే మహేష్ బాబు తన కూతురు – కొడుకు – భార్యతో […]
రాజమౌళి- మహేశ్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా..? బాహుబలిని మించిపోయే రేంజ్ లో ప్లాన్ చేసాడుగా..!!
సోషల్ మీడియాలో ప్రెసెంట్ రాజమౌళి – మహేష్ బాబుల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై ఒక్కొక్క అప్డేట్ లీక్ అవుతూ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది . మరీ ముఖ్యంగా రీసెంట్గా లీకైన ఒక అప్డేట్ ఫ్యాన్స్ కు కొత్త రకమైన ఫీలింగ్ ను కలగజేస్తుంది. ఇప్పటివరకు మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో విలన్ ఏదో ఒక బడా విలన్ గా ప్రసిద్ధి చెందిన వాడే చేస్తూ ఉంటాడు అని ..అంతా అనుకున్నారు. సీన్ కట్ […]
కెరియర్ లో ఫస్ట్ టైం మహేష్ బాబు కోసం అలాంటి రిస్క్ చేయబోతున్న రాజమౌళి.. ఫ్యాన్స్ కు టెన్షన్ టెన్షన్..!!
రాజమౌళి .. ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ . దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబుతో ఒక బిగ్ అడ్వెంచర్స్ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కోట్లాదిమంది ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . వీళ్లకి సంబంధించి ఒక విషయం వైరల్ గా మారింది . ఈ సినిమా కోసం రాజమౌళి ఎంత రెమ్యూనరేషన్ […]
మహేష్ బాబు చేసిన రాజకుమారుడు మూవీలో కృష్ణ పాత్రలో రిటెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?!
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్‌బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదట రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఆ సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు మహేష్ బాబుకి కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం ఈ మూవీలో కృష్ణ ఓ కీలక […]