“మహేశ్ పక్కన ఆ హీరోయిన్ నటించాల్సిందే”.. రాజమౌళి ని ఫోన్ చేసి మరి బ్లాక్ మెయిల్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు మనం వింటూనే ఉంటున్నాము. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ గా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్స్ జీవితాలలో ఏం జరుగుతుంది వాళ్ళ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి..? అన్న విషయాలను మనం ఎక్కువగా వింటూ వస్తున్నాము. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది. ప్రెసెంట్ రాజమౌళి మహేష్ బాబుతో భారీ అడ్వెంచర్స్ మూవీ ను తెరకెక్కించబోతున్న విషయం అందరికీ తెలిసిందే . […]

ఆ యంగ్ హీరోకి సపోర్ట్ గా మహేష్ బాబు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో యావ‌రేజ్ టాక్‌ సంపాదించిన‌ సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో మూడో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాల నడుమ రిలీజైనా.. ఊహించిన రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు సూపర్ స్టార్, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా మహేష్ బాబు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండకు సపోర్ట్ గా నిలిచాడు. అతను […]

టిల్లు గాడి చేతిలో ఓటమి చూసిన మహేష్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

ఇటీవల కాలంలో యంగ్ హీరోలు మంచి కాన్సెప్ట్లతో సినిమాలు తెర‌కెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే దానిని కచ్చితంగా ఆదరిస్తూ ఉంటారు. కనుక మంచి సినిమా ఎవరు తీసిన సక్సెస్ కామన్ గానే ఉంటాయి అనేది వాస్తవం. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం తెలుగు సినిమాల్లో హవా కొనసాగుతుంది. తాజాగా ఈ మూడు నెలల కాలంలో […]

నాన్ పాన్ ఇండియా కేటగిరిలో ఇప్పటివరకు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయినా మహేష్ రేర్ రికార్డ్.. ఏంటో తెలుసా..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను సృష్టించిన మ‌హేష్‌..రాజమౌళి మూవీతో అసలు సీసలు పాన్ ఇండియన్ స్టార్ గా మారెందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయమని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులంతా కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు సాధించిన నాన్ పాన్ […]

చెత్త రీజన్ తో మహేశ్ నోరు తెరిచి అడిగినా.. సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సాధారణంగా మహేష్ బాబు ఎవరిని కూడా తన సినిమాలో నటించమని అడగడు ..బలవంతం చేయరు .. హీరోయిన్స్ విషయంలో మాత్రమే కేర్ఫుల్ గా ఉంటాడు ..మిగతా నటీనటుల విషయంలో చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు . డైరెక్టర్ – మేకర్స్ ఆ బాధ్యతలను తీసుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఎంతో ఇష్టపడితే తప్పిస్తే ఒక నటుడిని తన సినిమాలో నటించమంటూ అడగడు . అయితే అలా అడిగిన ఒకే ఒక్క నటుడు కూడా మహేష్ బాబు […]

75 ఏళ్ళ టాలీవుడ్ రికార్డ్‌ల‌ను బ్రేక్ చేసిన‌ మహేష్ మూవీ ఏంటో తెలుసా.. రీమేక్ అయిన ప్రతి చోట కూడా బ్లాక్ బ‌స్ట‌రే..?!

ఓ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిందంటే దాన్ని వెనక సినిమా టీం మొత్తం అహర్నిశలు శ్రమించడం, ఎంతో కష్టం దాగి ఉంటాయి. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా కూడా అలాంటిదే. 2006లో వ‌చ్చిన‌ ఈ సినిమాకు పూరి జగన్నాథ్ డైరెక్షన్ వహించారు. మహేష్, పూరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా అప్పట్లో రిలీజై కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలుసు. కాగా ఈ […]

అందరి మ్యాటర్స్ లో తోపు అయిన మహేశ్ బాబు..ఆ హీరోయిన్ విషయంలో మోసపోయాడా..?

సినిమా ఇండస్ట్రీలో సాఫ్ట్ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు మహేష్ బాబు . వివాదాలకు పోడు ..తన పని తాను చూసుకుంటాడు ..కాంట్రవర్షియల్ అన్న పదానికి కిలోమీటర్ దూరంలో ఉంటాడు . ఈ హీరో గురించి ఇలాంటివన్నీ మనం విన్నవే . కానీ ఈ హీరోకి సంబంధించిన ఒక కొత్త వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబును ఒక అందాల ముద్దుగుమ్మ దారుణంగా […]

సెట్స్ పైకి రాకముందే రేర్ రికార్డు క్రియేట్ చేసిన మహేష్, జక్కన్న కాంబో.. అదేంటంటే..?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ఆడియోన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకున్న మహేష్.. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో సినిమాను నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే మొదటి నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంటుంది. దీంతో మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. […]

మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ .. రాజమౌళి సినిమా కంటే ముందే ఆ మూవీలో కనిపించబోతున్న సూపర్ స్టార్..!

ప్రజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ముగ్గురు కూడా బాలీవుడ్ హాలీవుడ్ హీరోయిన్స్ కావడం గమనార్హం. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్టార్ హీరో కూడా విలన్ షేడ్స్ […]