బాహుబలి కి చేసిన పని మహేష్ సినిమాకి చేయబోతున్న రాజమౌళి ..లాస్ట్ లో ఏం ట్విస్ట్ ఇచ్చాడు రా బాబు..!

ప్రజెంట్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూవీ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ నటించబోయే సినిమా. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా ..? అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు . ఆ మూమెంట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు . అయితే ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త సినీ వర్గాలలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది .

సినిమాలో నటించే హీరో హీరోయిన్లు మిగతా నటీనటులు టెక్నీషియన్స్ అందరికీ సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి . తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ హాట్ రన్ అవుతుంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బాహుబలి సినిమాకి ఉపయోగించిన స్ట్రాటజీని ఈ సినిమాకి ఉపయోగించబోతున్నాడట రాజమౌళి . ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కబోతుందట .

అదే విధంగా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి . త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాబోతుందట . ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు కూడా జరిపారట . ఈ క్రమంలోనే ఈ న్యూస్ మీడియాకు లిక్ అయ్యి నెట్టింట వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కెరియర్ లోనే ఫస్ట్ టైం రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న సినిమా ఇదే కావడం గమనార్హం..!!