మహేష్ – రాజమౌళి మూవీలో రానా.. భ‌ళ్లాల‌దేవా షాకింగ్ రోల్‌…!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు బిజీగా గడుపుతున్నాడు జక్కన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ కార్యక్రమంలో కథ‌ర‌చ‌యిత‌ విజయేంద్ర ప్రసాద్ స్వయంగా వెల్లడించాడు. ఇక ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రేక్షకులంతా వీక్షించే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఇక […]

ఆ మూవీ షూట్ మొదలైన 15 రోజులకు స్టోరీ విన్నా.. మహేష్ బాబు కామెంట్స్ వైరల్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమాను నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా మేకోవర్‌లో బిజీగా గడుపుతున్నాడు మహేష్. ఇక ఈ సినిమా సెట్స్‌పైకైనా రాకముందే ఆల్‌ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన్న ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. అందులో భాగంగానే మహేష్‌ సినిమా కథ కూడా వినకుండానే సినిమాకు గ్రీన్ సిగ్నల్ […]

మ‌హేష్ రేర్ రికార్డ్‌… టాలీవుడ్‌లో ఏ హీరో కొట్ట‌లేడు.. కొట్ట‌బోడు కూడా…!

సూపర్ స్టార్ మహేష్ బాబు మొద‌టిసారి రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై డాక్టర్ కె.ఎల్.నారాయణ, గోపాల్ రెడ్డి ప్రొడ్యూస‌ర్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాకు దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించ‌నుంది. హీరోయిన్‌గా ఓ ఫారెన్ బ్యూటీని సెలెక్ట్ చేయ‌నున్నార‌ట‌. ఇక‌ ఈ సినిమా కోసం మహేష్ బాబు జుట్టు, గడ్డం […]

మహేష్ రిజెక్ట్ చేసిన మూడు కథలతో స్టార్ హీరోగా మారిన నటుడు ఎవరంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఐదు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన న‌టనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మహేష్.. చివరిగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. ఇక ఈ సినిమాకు ఫ్లాప్ టాక్‌ వచ్చిన కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. దానికి కారణం మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం మహేష్, రాజమౌళి డైరెక్షన్లో ఓ […]

మహేష్ బాబు యూజ్ చేస్తున్న ఈ సింపుల్ బ్యాక్ కాస్ట్ తెలిస్తే ఫీజులు ఎగిరిపోతాయి..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్ది.. యంగ్ లుక్‌తో మెస్‌మ‌రైజ్ చేస్తున్న మహేష్.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్‌ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు తన డైట్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. తన లుక్‌ను మెయింటైన్ చేస్తున్న మహేష్.. తాజాగా విదేశాలకు వెళ్ళగా.. దానికి సంబంధించిన వీడియోస్‌, ఫొటోస్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఈ […]

బాలయ్య, మహేష్ కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?

సినీ ఇండ‌స్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా అడుగుపెట్టి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు మహేష్ బాబు. ఇప్ప‌టికే ఎన్నో సినిమాలో నటిస్తూ స‌క్స‌స్ అందుకున్న మ‌హేష్‌ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నాడు. అయితే మహేష్ బాబు కేవలం సోలో సినిమాలకే కాదు.. మల్టీ స్టార‌ర్ సినిమాలపై కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ […]

మహేష్ నటించిన సినిమాల్లో ఆయన ఫేవరెట్ మూవీ అదేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది అమ్మాయిల హృదయాలను గెలుచుకున్న ఈ స్టార్ హీరో.. ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తెలుగులో ఆయన సాధించిన హిట్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ […]

రాజమౌళి సినిమా కోసం ఫ‌స్ట్ టైం తనకు అస్స‌లు నచ్చని పనిచేస్తున్న మహేష్.. !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రస్తుతం ఆడియన్స్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. బిజినెస్ పరంగా, సినిమాల పరంగా కూడా అదరగొడుతున్న మహేష్.. త్వరలో రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని అభిమానులు కళ్ళు కాయలు కాలా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల సుధీర్ బాబు ఈవెంట్లో మహేష్ బాబు లుక్‌కు సంబంధించిన విషయాలను షేర్ […]

సినిమా ప్లాప్ అయినా నాన్న క్యారెక్టర్ ఐకానిక్.. సితారకు నచ్చిన మహేష్ మూవీ ఇదే.. !

ఇండ‌స్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా తెరకెక్కిన.. ఆ సినిమా రిలీజై రిజ‌ల్ట్‌ వచ్చేవరకు సినిమా హిటా, ఫ్లాపా అనేది ఎవరికి తెలియదు. అయితే సినిమా రిలీజై ఫ్లాప్ టాక్‌ వచ్చినా కూడా చాలామంది మదిలో ఆ సినిమా క్లాసికల్‌గా ప్రింట్ అయిపోతుంది. అలా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా క్లాసికల్‌గా అభివర్నించే సినిమాల్లో మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అలా మహేష్ బాబు ముద్దుల కూతురు సితారకు కూడా […]