ఈ రోజున మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం.. ముఖ్య అతిధి..?

 గత కొద్ది రోజుల కిందట మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి ఇందులో మంచు విష్ణు గెలుపొందాడు. అయితే ఈ రోజున ఉదయం 11 గంటలకు ఫిలింనగర్లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ పశువర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా మంచు విష్ణు ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా […]