కీర్తి సురేష్ పెళ్లి పై అసలు విషయం ఇదే..!!

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ విలక్షణమైన పాత్రలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఒకానొక దశలో తన నటనపై విమర్శలు కూడా వినిపించిన వారిని సైతం తన చిరునవ్వుతో స్వీకరించి మహానటి సినిమాతో అందరికీ సమాధానం తెలియజేసింది. ఈ సినిమాతో జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడమే కాకుండా పలు ప్రశంశాల వర్షం కూడా అందుకుందిబాలీవుడ్ ఆఫర్ ని సైతం వదులుకొని దక్షిణాది చిత్రాలలోనే నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. గడిచిన కొన్ని రోజులుగా ప్రేమ […]