రవిని మళ్లీ జంతువులతో పోలిక.. నటరాజ్ మాస్టర్ పై నెటిజన్లు ఆగ్రహం?

నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ ను జంతుప్రదర్శనశాల గా మారుతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక జంతువులతో పోలుస్తూ అందరికీ ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. ఒక్కొక్కడిని ఆయా జంతువుల తో పోలుస్తూ టార్చర్ పెడుతున్నాడు. మొదట హౌస్ లో గుంటనక్క ఉందని ప్రచారం చేసిన నటరాజ్ తాజాగా ఊసరవెల్లి కూడా ఉందని, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ రెండు ఎవరో చెప్తాను అని అన్నాడు. ఇక రాను రాను నటరాజ్ మాస్టర్ పిల్లి, నెమలి, ఎలుగు […]

నోరు జారిన షణ్ముఖ్.. హర్ట్ అయిన శ్వేత ఆ తర్వాత?

బిగ్ బాస్ షోలో నామినేషన్స్ తో ఒక్కసారిగా నిప్పులగుండం గా మారింది. అయితే దీనిని చల్లార్చేందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ల మధ్య సరదాగా డ్రామా క్రియేట్ చేసేందుకు హైదరాబాద్ అమ్మాయి – అమెరికా అబ్బాయి అనే ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. పెళ్లి సంబంధం చుట్టూ కొనసాగే ఈ టాస్క్ లో షణ్ముఖ్ జస్వంత్, శ్వేత, లోగో ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది. వీరి మధ్య సన్నివేశాలు కామెడీగా ఉంటుంది సమయంలోనే షణ్ముఖ్ పొరపాటున […]

లోబో నాతో ఆ విధంగా ప్రవర్తించాడు అంటున్న ప్రియాంక సింగ్?

బిగ్ బాస్ షో ఇప్పటికే రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడోవారంలో కి అడుగు పెట్టింది. ఇక రోజూ గొడవలు, నవ్వులతో ఈ షో రసవత్తరంగా సాగుతోంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా కంటెస్టెంట్ లు రవి, లహరి, ప్రియా మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. అలాగే ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ తనతో లోగో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ కాజల్, సిరి దగ్గర వాపోయింది. నిన్న నేను హాప్ పిట్ డ్రెస్ […]