కరోనా విపత్తు తరువాత టాలీవుడ్ పరిశ్రమ షేప్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవాలి. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకు పరిమితం అయినపుడు OTTలకు బాగా అలవాటు పడ్డారు. ఇక అదే అలవాటు లాక్డౌన్ తరువాత కూడా కొనసాగుతోంది. దాంతో నిర్మాతల మండలి ఆ మధ్య థియేటర్లను కాపాడుకోవడం కోసం అలాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కాపాడుకోవడం కోసం సినిమాలు థియేటర్‌లో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే OTTలో స్ట్రీమింగ్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. […]
Tag: like share subscribe
అందరి ముందే ప్రభాస్ ని అన్నయ్య అని పిలిచిన యంగ్ హీరోయిన్..డార్లింగ్ ఫ్యాన్స్ కి ఎక్కడో మండుతుందిగా..!?
పాపం.. ఫరీయా అబ్దుల్లా తెలిసి మాట్లాడిందో .. తెలియక మాట్లాడిందో తెలియదు కానీ ..హీరో ప్రభాస్ ని అన్నయ్యా అంటూ పిలిచి అడ్డంగా బుక్ అయిపోయింది . దీంతో రెబల్ ఫ్యాన్స్ మింగలేక కక్కలేక అల్లాడిపోతున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. అమ్మాయిల కలల రాకుమారుడు . ప్రభాస్ సై అంటే తాళి కట్టించుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఆరు అడుగుల అందగాడు.. హైట్ […]