న‌వంబ‌ర్ లో వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య పెళ్లి.. టాలీవుడ్ నుంచి ఆ హీరోకు మాత్ర‌మే ఆహ్వానం!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి త్వ‌ర‌లోనే మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట‌.. ఫైన‌ల్ గా ఏడ‌డుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవ‌లె వీరి ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది. అయితే పెళ్లి న‌వంబ‌ర్ లో జ‌ర‌గబోతోంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇట‌లీలో వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోబోతున్నార‌ట‌. డెస్టినేష‌న్ వెడ్డింగ్ కాబ‌ట్టి.. ఇరుకుటుంబ‌స‌భ్యులు, చాలా ద‌గ్గ‌రి […]

న‌వంబ‌ర్ లో ఓ ఇంటి వాడు కాబోతున్న వ‌రుణ్ తేజ్‌.. లావ‌ణ్య‌తో పెళ్లెప్పుడంటే?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి చాలా కాలం నుంచి ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌మ బంధాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని డిసైడ్ అయిన ఈ జంట‌.. పెళ్లికి రెడీ అయ్యారు. ఇటీవ‌లె వీరి ఎంగేజ్మెంట్ ఇరుకుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంగా వైభ‌వంగా జ‌రిగింది. ఆగ‌స్టులో వీరిద్ద‌రూ ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చినా కూడా మెగా ఇంట ఆ హ‌డావుడి ఏమీ క‌నిపించ‌లేదు. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం `గాండీవ‌ధారి అర్జున‌` […]

పెళ్లికి ముందే అది ఇవ్వడానికి సిద్ధపడిన లావణ్య త్రిపాఠి..వరుణ్ తేజ్ సో లక్కి మొగుడు..!?

సాధారణంగా ఏ ఆడపిల్లకైనా రెండు ఇంటిపేర్లు ఉంటాయి. ఒకటి పుట్టింటిది రెండోది అత్తింటిది . పుట్టినప్పుడు పుట్టింటి పేరుని ఆమె తన ఇంటిపేరుగా భావిస్తుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక అత్తింటి పేరుని తన పేరుకు ముందు చేర్చుకుంటుంది. అయితే చాలామంది అమ్మాయిలకు పెళ్లి తర్వాతే తమ ఇంటి పేరుని మార్చుకునే అదృష్టం కలుగుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా పేరు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి తనకు కాబోయే భర్త వరుణ్ తేజ్ కోసం తన ఇంటిపేరును […]

మెగా అభిమానులకి వరుణ్-లావణ్య బిగ్ షాక్.. రేపో మాపో పెళ్ళి అనగా.. ఇలా చేసారు ఏంటి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. నిశ్చితార్ధం మాత్రం చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా చేసుకున్నారు . అయితే నవంబర్లో వీళ్ల పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ముహుర్తాన్ని ఆగస్టు 25కి మార్చేసుకున్నారట మెగా ఫ్యామిలీ . దీనికి సంబంధించిన పనులు సైతం చక చక పూర్తి […]

వ‌రుణ్ తేజ్ ఆస్తుల విలువ అన్ని కోట్లా.. తండ్రినే మించిపోయాడుగా!

నాగ‌బాబు త‌న‌యుడు, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగా ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన వ‌రుణ్ తేజ్‌.. త‌క్కువ స‌మ‌యంలోనే హీరోగా నిల‌దొక్కుకుని మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. త్వ‌ర‌లోనే వ‌రుణ్ తేజ్ `గాండీవదారి అర్జున` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ప్రవీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఈ మూవీ విడుద‌ల కాక‌ముందే ‘పలాస’ దర్శకుడు […]

బిగ్ షాకింగ్: పెళ్లి కాకుండానే మెగా కోడలు లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందా..? ..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా మెగా అభిమానులు ఈ వార్త విని గుండె పగిలేలా బాధ పడిపోతున్నారు . అయితే ఇది మొత్తం ఫేక్ అని ఎవరో పుట్టించిన పుకారే అని తెలుసుకొని మెగా అభిమానులు రిలాక్స్ అవుతున్నారు . అయితే దీనిపై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన ఇవ్వకపోవడం ఇది ఫేక్ అంటున్నారు జనాలు. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సోషల్ […]

వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి తేదీ ఫిక్స్‌.. మెగా ఇంట సంబరాలు షురూ!?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి ఒక‌రినొక‌రు ల‌వ్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య ర‌హ‌స్య ప్రేమాయ‌ణం న‌డుస్తోంది. అయితే ఎప్పుడైనా నిహారిక పెళ్లిలో లావ‌ణ్య త్రిపాఠి సంద‌డి చేసిందో.. అప్ప‌టి నుంచి అంద‌రిలో అనుమానాలు మొద‌లయ్యాయి. వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి ప్రేమ‌లో ఉన్నారంటూ అనేక సార్లు వార్త‌లు వ‌చ్చాయి. ఫైన‌ల్ గా అంద‌రి అనుమానాలు నిజం చేస్తూ గ‌త నెల‌లో వీరిద్ద‌రూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. […]

లావ‌ణ్య త్రిపాఠిపై అల్లు అర‌వింద్ సెటైర్‌.. మావాడికే ఎస‌రు పెట్టిందంటూ కామెంట్స్‌!

సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటికి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో దాదాపు ఏడేళ్ల నుంచి రహస్యంగా ప్రేమాయ‌ణం నడిపిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు అతనితోనే ఏడడుగులు వేసేందుకు సిద్ధం అవుతుంది. జూన్ 9వ తేదీన హైదరాబాద్లోని నాగబాబు నివాసంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్‌ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. మరికొద్ది రోజుల్లో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి మూడుముళ్ల […]

ప్యాంట్ వేసుకోవ‌డం మ‌ర్చిపోయావా.. లావణ్య త్రిపాఠిని దారుణంగా ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌!

అందాల రాక్ష‌సి మూవీతో అంద‌రి మ‌న‌సులో దోచేసిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి త్వ‌ర‌లోనే మెగా కోడ‌లు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడు ఏళ్ల నుంచి మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో సీక్రెట్ గా ప్రేమాయ‌ణం న‌డిపించిన లావ‌ణ్య‌.. ఇప్పుడు ప్రియ సుఖుడితో ఏడ‌డుగులు వేయ‌బోతోంది. గ‌త నెల‌లో వీరిద్ద‌రి ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది. ఈ ఏడాది చివ‌ర్లో వ‌రుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ త‌మ త‌మ‌ […]