భార‌త్‌లో క‌రోనా మృత్యుఘోష‌.. 3 ల‌క్ష‌లు దాటిన మ‌ర‌ణాలు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గ‌గా.. మ‌ర‌ణాలు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,22,315 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,52,447 […]

బాల‌య్య బ‌ర్త్‌డే..అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న బోయ‌పాటి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో చేస్తున్న తాజా చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్, టైటిల్ రోర్‌, పోస్టర్ల ద్వారా సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక క‌రోనా సెకెండ్ ఉధృతి లేకుండా ఉండి ఉంటే.. ఈ నెల 28న అఖండ గ్రాండ్‌గా […]

ఏపీలో నేటి నుంచి వారికి వ్యాక్సిన్‌ పంపిణీ షురూ!

కంటికి క‌నిపించని క‌రోనా వైర‌స్ ఎన్ని తిప్ప‌లు పెడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే.. సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏపీలోనూ క‌రోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు ప‌దిహేను ల‌క్ష‌లు దాటిపోగా.. మ‌ర‌ణాల సంఖ్య ప‌ది వేలు దాటింది. అయితే నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారి కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సారి […]

వ‌ర్మ ఇంట విషాదాన్ని నింపిన క‌రోనా!

క‌రోనా సెకెండ్ వైవ్ ఎంత ఉధృతంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌తి రోజు వేలాది మంది మృత్యువాత ప‌డుతుండ‌గా.. ల‌క్ష‌లాది మంది ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇక తాజాగా వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోప‌ల్ ఇంట్లో క‌రోనా తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్‌ గోపాల్‌వర్మకు వరుసకు సోదరుడైన పి. సోమశేఖర్‌ ఆదివారం కరోనాతో మరణించారు. నిర్మాత, దర్శకుడు అయిన పి. సోమ్ శేఖర్ తన తల్లికి కరోనా సోకడంతో ఆమెను జాగ్రత్తగా […]

కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ టీమ్..నివేదికపై పెరుగుతున్న ఉత్కంఠ‌!

క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న వేళ‌.. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తున్న ఆయుర్వేద మందుపైనే అంద‌రి చూపు ప‌డింది. దేశ‌మంత‌టా ఈ మందు గురించే చర్చించుకుంటున్నారు. కరోనాను నయం చేస్తుందని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో.. అంద‌రూ ఈ మందు కోసం ఎగ‌బ‌డ్డారు. అయితే ప్ర‌జ‌ల భ‌ద్ర‌త దృష్ట్యా ఈ మందు పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై ఆయుష్ శాఖతో పాటు ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోంది. ఇప్ప‌టికే ఆయుష్ ప్రతినిధులు ఈ మందుపై పాజిటివ్‌గా […]

క‌రోనా దెబ్బ‌కు విమానంలోనే వివాహం..వీడియో వైర‌ల్‌!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో ఈ మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతుండ‌డంతో.. ప్ర‌జ‌లు అస్త‌వ్య‌స్త‌లు ప‌డుతున్నారు. ఇక మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఈ మాయ‌దారి వైర‌స్ పెళ్లిళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా ప‌డ‌గా.. కొంద‌రు మాత్రం ముహూర్తాలు ఉండ‌వేమోన‌ని మ‌మ అనిపించుకుంటున్నారు. తాజాగా మధురైకి చెందిన రాకేష్, దక్షిణలు పెళ్లి చేసుకున్నారు. ఇంద‌లో వింతేం ఉంది అని […]

ప్ర‌భాస్‌కు విల‌న్‌గా మార‌నున్న బాలీవుడ్ హీరో?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా బ్రేక్ తీసుకుంది. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం […]

ఏపీలో కొత్త‌గా 104 మంది క‌రోనాతో మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు 10 వేలు దాటాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,767 […]

ఆక‌ట్టుకుంటున్న `కపటనాటక సూత్రధారి` ట్రైలర్‌!

కొత్త నటీనటులైనా మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమాకు ఖ‌చ్చితంగా ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే క్రాంతి సైన అనే దర్శకుడు వెరైటీ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న‌ చిత్రం కపటనాటక సూత్రధారి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ […]