కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయనకు తమిళంలోనే కాదు.. తెలుగులోనూ సపరేట్ ఫ్యాన్ ఫాలోంగ్ ఉంది. ఈ క్రమంలోనే అజిత్ సినిమాలు తెలుగులోకి కూడా రీమేక్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. సినీ తారల ఇంటికి బాంబు బెదిరింపులు రావడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైపోయాయి. తాజాగా అజిత్ ఇంటికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. చెన్నైలోని ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని దుండగులు ఫోన్ […]
Tag: Latest news
మహేష్‌కు కథ రాయడం చాలా కష్టమంటున్న రాజమౌళి తండ్రి!
రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ అంటే తెలియని వారుండరు. బాహుబలి, భజరంగీ భాయీజాన్, మణికర్ణిక, తలైవి వంటి చిత్రాలకు కథ, కథనాలను అందించి.. సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్‌గా ఉన్న విజయేంద్ర ప్రసాద్.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు కథ రాయడం కష్టమని వ్యాఖ్యానించడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఈటీవీలో ప్రసారమౌతున్న అలీతో సరదాగా కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఎన్నో […]
ఇంటికి చేరిన ఆనందయ్య..మందు పంపిణీపై కీలక ప్రకటన!
కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆనందయ్య మందు పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ ప్రభుత్వంతో పాటు హైకోర్టు సైత్ ఈ మందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక పోలీసులు ఉంచిన రహస్య ప్రాంతం నుంచి ఆనందయ్య కూడా ఇంటికి చేరారు. అంతేకాదు మందు పంపిణీపై కీలక ప్రకటన చేశారు ఆనందయ్య. కరోనా పాజిటివ్ ఉన్నవారెవరూ మందుకోసం రావద్దని కోరారు. అధికారుల సహకారంతో మందును […]
మహేష్ సినిమాకు వచ్చే నెలే ముహూర్తం?!
ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రం చేస్తున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు త్రివిక్రమ్ ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. వచ్చేనెల […]
భారత్‌లో అదుపులోకి వస్తున్న కరోనా..కొత్త కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,27,510 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,75,044 కు చేరుకుంది. […]
షకీలా గొప్పమనసు..కరోనా కష్టకాలంలో నిరుపేదలకు అండగా..?!
కంటికి కనిపించని కరోనా వైరస్ మళ్లీ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతున్న ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ఉపాధి లేక ఎందరో నిరుపేదలు రోడ్డున పడుతున్నారు. అయితే ఇలాంటి వారిని ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా నటి షకీలా కూడా నిరుపేదలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. లాక్‌డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తూ రోడ్ల పక్కన తిరగాడుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి […]
వెంకీ దృశ్యం 2కు భారీ నష్టం..అసలేమైందంటే?
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మళయాళంలో హిట్ అయిన దృశ్యం 2 రీమేక్ ఒకటి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా మీనా నటిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. కేరళలో ఈ సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ ఇటీవల కూరిసిన వర్షాలకు కూలిపోయినట్లు […]
కరోనా ఎఫెక్ట్..గప్‌చుప్‌గా ఎన్టీఆర్ ఇంట జరిగిన శుభకార్యం!
ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కడికక్కడ ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వైవ్‌లో మరింత వేగంగా విజృంభిస్తున్న కరోనా.. ఇప్పటికే లక్షల మందిని బలితీసుకుంది. శుభకార్యాలపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అంగరంగవైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు, బర్త్‌డేలు ఇతరితర శుభకార్యాలు నిరాడంభరంగా కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట కూడా ఓ శుభకార్యం గప్‌చుప్‌గా జరిగిపోయింది. ఎన్టీఆర్ తన చిన్నకొడుకు భార్గవ్ రామ్ తో ఆదివారం అక్షరాభ్యాసం జరిపించినట్లు […]
ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది..ఆ హీరోపై ప్రియమణి షాకింగ్ కామెంట్స్!
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్, కోలీవుడ్ పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇక ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రియమణి.. మళ్లీ మునుపటి జోష్‌తోనే ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం ఈమె వెంకటేష్‌తో నారప్ప, రానాతో విరాటపర్వం, అజయ్ దేవగణ్‌తో మైదాన్ సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి.. […]









