కరోనా సెకెండ్ వేవ్ వచ్చాక సినీ పరిశ్రమలో ప్రతి రోజు ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటుంది. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటు రావడంతో.. తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. సినీ పీఆర్వోగా చిరపరిచితుడైన బీఏ రాజు దాదాపు 1500 సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు. భార్య బి.జయ దర్శకత్వం వహించిన పలు సినిమాలకు నిర్మాతగానూ […]
Tag: Latest news
క్రిష్ సినిమాకు పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే?!
ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల […]
నాగార్జున సినిమాలో పవన్ కళ్యాణ్ కీ రోల్?!
కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో బంగార్రాజు ఒకటి. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే సరికొత్త కథతో కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్, సమంత కూడా నటించబోతున్నారని గత కొద్ది రోజులగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. […]
టాలీవుడ్‌లో మరో విషాదం..ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి!
టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా వైరస్ వరుస విషాదాలు నింపుతుంది. ఇప్పటికే ఎంతరో సినీ ప్రముఖులు కరోనా కాటుకు బలికాగా.. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడి జయరామ్ చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు వంటి వారితో తెలుగులోను, మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేశ్ గోపి లాంటి హీరోలతో మలయాళంలోనూ మరియు ఇతర భాషల్లో కూడా పలు అద్భుత చిత్రాలకు […]
భారత్‌లో తగ్గని కరోనా ఉధృతి..కొత్తగా 4,209 మంది మృతి!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్‌లో నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కానీ, మరణాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,59,591 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ […]
అక్కడి పోలీసులకు మంచు లక్ష్మి లంచ్!
కంటికి కనిపించిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం సెకెండ్ వేవ్ రూపంలో వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా సంఖ్యలో నమోదు అవుతున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇటీవలె తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ కరోనాను అదుపు చేసేందుకు లాక్‌డౌన్ పెట్టారు. అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు […]
నాగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన మెగా ప్రిన్స్?!
మెగా ప్రిన్స్ వరుణ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే చిత్రం చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అలాగే మరోవైపు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3లో వెంకీతో కలిసి నటిస్తున్నాడు వరుణ్. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. మరో ప్రాజెక్ట్‌ను వరుణ్ లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇటీవల వరుణతో ఓ […]
పెళ్లి విషయంలో సుధీర్ కీలక నిర్ణయం..నిరాశలో ఫ్యాన్స్?!
సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ స్టేజ్ మీద చిన్న ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సుధీర్.. అంచెలంచెలుగా ఎదుగుతూ బుల్లితెరపై స్టార్‌గా అంతులేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవలె హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన గాలోడు సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే..బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన సుధీర్ పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతాడా అని ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. […]
అమెజాన్‌లో `ఏక్ మినీ కథ`..రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్!
కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ఏక్ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రద్ధా దాస్, బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల మందుకు రావాల్సి ఉంది. కానీ, ఇంతలోనే కరోనా సెకెండ్ వేవ్ రావడంతో.. […]