ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,73,790 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247 కు చేరుకుంది. […]
Tag: Latest news
అప్పటికి షిఫ్ట్ అయిన `అఖండ` ఫస్ట్ సింగిల్?!
నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి చేస్తున్న తాజా చిత్రం అఖండ. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. నిన్న(మే 28) స్వర్గీయ నందమూరి […]
నిర్మాతలకు శర్వానంద్ నోటీసులు.. ఏం జరిగిందంటే?
వివాదాలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉండే హీరో శర్వానంద్.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శర్వానంద్ చివరి చిత్రం శ్రీకారం. బి. కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానరులో రామ్ అచంట, గోపిచంద్ అచంట నిర్మించారు. మార్చిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాంతో శర్వానంద్ కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌లో నిర్మాతలు కోత కోసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం […]
ఆనందయ్య మందుపై రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య తయారు చేసిన మందు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు కరోనాను కట్టడి చేస్తుందని ప్రచారం జరగడంతో.. అందరూ ఈ మందు కోసం ఎగబడ్డారు. దాంతో ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేసిన ఏపీ సర్కార్.. శాస్త్రీయంగా విశ్లేషించిన తర్వాత ఎలాంటి హాని లేదని తేలితే పంపిణీ జరపాలని నిర్ణయించుకుంది. మరోవైపు ఆనందయ్య మందుకు సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా […]
వాడుకుని వదిలేశాడు..మాజీ మంత్రిపై నటి ఫిర్యాదు!
సినీ తారలకు, రాజకీయ నాయకులకు సంబంధాలు ఉండటం, పెళ్లిళ్లు చేసుకోవడం సర్వ సాధారణం. కానీ, తాజాగా మాజీ మంత్రి మోసం చేశాడు.. వాడుకుని వదిలేశాడు అంటూ ఓ సినీ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ధుమారం రేపుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మణికందన్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వర్ధమాన నటి చాందిని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మణికందన్‌కు, తనకు ఐదేళ్ల పరిచయం […]
రెమ్యునరేషన్‌ను తగ్గించుకున్న కాజల్..కారణం తెలిస్తే షాకే?
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 2004లో వెండితెరకు పరిచయం అయిన ఈ భామ.. తనదైన అందం, అభినయం, నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. రెండు తరాల హీరోలతో ఆడిపాడిన కాజల్.. ఇంకా తన హవాను కొనసాగించాలని చూస్తోందట. ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ తగ్గించుకుని.. ప్రొడ్యూసర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిందట. ఇటీవలె ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడిని కాజల్.. మళ్లీ ఆన్‌స్క్రీన్‌పై బిజీ […]
చెల్లెలు దర్శకత్వంలో శ్రుతిహాసన్.. త్వరలోనే ప్రకటన?!
కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె క్రాక్, వకీల్ సాబ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న ఈ భామ.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. ఇక మరికొన్ని ప్రాజెక్ట్స్‌ను కూడా అంగీకరించిన శ్రుతిహాసన్.. త్వరలోనే తన చెల్లెలు అక్షర హాసన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోందట. ఈ విషయాన్ని స్వయంగా శ్రుతినే తెలిపింది. సోషల్ […]
వామ్మో.. `ఆర్ఆర్ఆర్`లో ఆ ఒక్క పాటకే నెల రోజులా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం). ఈ చిత్రంలో భాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ హీరోయిన్లు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అయితే భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రతి రోజు ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే […]
మళ్లీ విడుదలకు సిద్ధమైన నితిన్ `రంగ్ దే`!
యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మార్చి 26న విడుదలైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 రంగ్ దే స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రంగ్ దే ఓటీటీ […]