ఫ్లయింగ్ సిఖ్‌ మిల్కా సింగ్ మృతి..మోదీ సంతాపం!

ఫ్లయింగ్‌ సిఖ్‌గా పేరొందిన భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్ మృతి చెందారు. మే 20న కరోనా వైరస్ బారిన పడిన మిల్కాసింగ్.. నెలరోజుల పోరాటం తర్వాత చండీగడ్‌లోని పిజిఐ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. తండ్రి మరణించిన విషయాన్ని ఆయన కుమారుడు, దిగ్గజ గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ ధ్రువీకరించారు. దీంతో మిల్కాసింగ్‌ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిల్కా జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గొప్ప క్రీడాకారుని […]

నాని `మీట్ క్యూట్‌`లో ఫిక్స్ అయిన ప్ర‌ముఖ హీరోయిన్‌!

న్యాచురల్‌ స్టార్ నాని చెల్లెలు దీప్తి ఘంటా రోల్‌.. కెమెరా..యాక్ష‌న్‌ అంటూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. ఈమె ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కబోతోన్న మొద‌టి చిత్రం మీట్ క్యూట్‌. నాని సొంత నిర్మాణ సంస్థ వాల్‌ పోస్టర్‌ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్‌ నటుడు సత్యరాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు క‌నిపించ‌నున్నారు. ఆ ఐదుగురు హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని మాత్రం ఒక్కో సందర్భంలో రివీల్ చేస్తానని చెప్పుకొచ్చాడు నాని. అయితే […]

ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు..57 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిన్న‌ క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెర‌గ‌గా.. మ‌ర‌ణాలు త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]

దేవినేని ఉమా పై మరో కేసు..?

రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. తాజా రాజకీయ పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమాపై కేసు నమోదైంది. కరోనా రూల్స్ బ్రేక్ చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. జూన్ 16న మైలవరంలోని అయ్యప్ప నగర్‌లో దేవినేని ఉమా పర్యటించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాలను దేవినేని ఉమ పరిశీలిస్తుండగా ఆయన వెంట కార్యకర్తలు,జనాలు చాలా మంది పోగయ్యారు. దీంతో […]

స‌మంత చేతుల మీద‌గా `పుష్పక విమానం` లిరికల్ సాంగ్!

దొరసాని సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఆనంద్ దేవ‌ర‌కొండ‌.. మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఆనంద్ మూడో చిత్రం పుష్పక విమానం. దామోదర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శాన్వి మేఘన, గీత్ సాయిని ఇందులో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే […]

త‌న‌యుడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన సోనూసూద్..వీడియో వైర‌ల్‌!

సోనూసూద్‌.. ఇప్పుడు ఈ పేరు దేశ‌వ్యాప్తంగా ఏ స్థాయిలో మారుమోగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సాయం అడగటమే ఆలస్యం.. చేతికి ఎముక లేదన్నట్టుగా సాయం అందిస్తున్నాడీయ‌న‌. ఈ క్ర‌మంలోనే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వహిస్తూ.. పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. ఇక పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించిన సోనూసూద్ తన కొడుక్కు ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు. జూన్ 20వ తేదీన వరల్డ్స్ ఫాదర్స్ డేను పురస్కరించుకొని కుమారుడు ఇషాంత్ సూద్‌కు మెర్సిడెజ్ […]

చిరంజీవి కుమార్తెతో సెట్టైన సంతోష్ శోభన్ న్యూ ప్రాజెక్ట్‌?!

పేపర్ బాయ్ సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ సంతోష్‌ శోభ‌న్‌.. ఇటీవ‌ల ఏక్‌ మినీ కథ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో సంతోష్ కు సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌డింది. ఈ నేథ‌ప్యంలోనే వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇస్తూ.. ఇండ‌స్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, అభిషేక్ మహర్షి అనే కొత్త ద‌ర్శ‌కుడితో ప్రేమ్ కుమార్ […]

అక‌ట్టుకుంటున్న శ్రీ‌విష్ణు `రాజ రాజ చోర‌` టీజ‌ర్!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ‌విష్ణు తాజా చిత్రం రాజ రాజ చోర‌. హసిత్ గోలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రవిబాబు, గంగ‌వ్వ‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పేరుకి […]

దేశంలో త‌గ్గుతున్న క‌రోనా జోరు..కొత్త కేసుల లిస్ట్ ఇదే!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త 24 గంటల్లో భారత్‌లో 62,480 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,62,793 […]