విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్..త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా […]
Tag: Latest news
‘మా’ ఎన్నికల బరిలో దిగబోతున్న మంచు వారి అబ్బాయి?!
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిజమైన ఎన్నికలకంటే ఎంతో రసవత్తరంగా మా ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రెసిడెంట్ పదవి కోసం నువ్వా- నేనా అంటూ పోటీ పడుతుంటారు. అయితే త్వరలో ప్రారంభం కాబోయే మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ బరిలోకి దిగబోతుండగా.. తాజా సమాచారం ప్రకారం మందు వారి అబ్బాయి మంచి విష్ణు కూడా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే […]
`అఖండ` విడుదలపై న్యూ అప్డేట్..ప్లాన్ మార్చిన మేకర్స్!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నిజానికి ఈ చిత్రం మేలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ అడ్డుపడటంతో షూటింగ్ ఆగిపోయింది. విడుదలకు కూడా బ్రేక్ పడింది. దాంతో ఈ చిత్రం […]
పెళ్లి పీటలెక్కబోతున్న జబర్దస్త్ వర్ష..డేట్ ఫిక్స్!?
పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి వర్ష.. పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. మరోవైపు అందాల ఆరబోతలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. హాట్ హాట్ ఫొటో షూట్లతో సెగలు రేపుతోంది. ఇదిలా ఉంటే.. వర్ష త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వర్ష తన ఇన్స్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఫొటోలే ఈ ప్రచారానికి కారణం. జూలై 4వ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా […]
మొటిమలు రాకుండా అలా చేస్తుందట..తమన్నా షాకింగ్ బ్యూటీ టిప్!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదిహేను సంవత్సరాలు గడిచిపోయినా.. ఇంకా స్టార్ హీరోయిన్‌గానే దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం భాషలలో కూడా నటిస్తూ సత్తా చాటుతోంది. ఓ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మీరు మీ ముఖ సౌందర్యం కోసం వేసుకునే స్పెషల్ ఫేస్ ప్యాక్ ఏంటి అని ప్రశ్న వేయగా..ఉదయాన్నే లేచిన తర్వాత తన లాలాజాలం(సలైవా)ను […]
ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన గోపీచంద్-నయన్ సినిమా!
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, లేడీసూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన చిత్రం ఆరడుగుల బుల్లెట్. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజానికి ఈ సినిమా 2017లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుల్లెట్ థియేటర్స్‌లోకి దిగలేకపోయింది. ఇక అప్పటి నుంచి విడుదల అప్పుడు, ఇప్పుడు అంటున్నారు.. కానీ, […]
దసరా రేసు నుండి `ఎఫ్3` ఔట్..రీజన్ ఏంటంటే?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2. ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి అనిల్ రావిపూడి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కిస్తున్నాడు. ఎఫ్ 2లో నటించిన తమన్నా, మెహ్రీన్ లే ఎఫ్ 3లోనూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం దసరాకు విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం.. […]
నానిపై మహేష్ ప్రశంసలు..కారణం అదే!
న్యాచురల్ స్టార్ నానిపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ మహేష్ నానిని ప్రశంసించేందుకు కారణం ఏంటీ..? అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అక్కడికే వస్తున్నా..కరోనా రోగుల కోసం తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకి ట్రిబ్యూట్‌గా నాని, సత్యదేవ్ అంట్ టీమ్ కలిసి దారే లేదా పేరుతో ఓ స్పెషల్ వీడియో సాంగ్ చేశారు. […]
భారత్‌లో పతనమవుతున్న కరోనా జోరు..భారీగా తగ్గిన కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. నిన్న కూడా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్‌లో 58,419 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా […]