లాంగ్ గ్యాప్ తర్వాత క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించి సూపర్ హిట్లను ఖాతాలో వేసుకున్న శ్రుతి హాసన్.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ సినిమా చేస్తూ మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ప్రియుడు శంతను హజరికాతో కిచెన్‌లో శ్రుతి కుస్తీలు పడింది. అలా అని వంట చేసిందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, […]
Tag: Latest news
విరుష్క జోడీపై ఫ్యాన్స్ అసహనం..ఇలా చేశారేంటంటూ కామెంట్స్!
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిను అనుష్క శర్మ దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అభిమానులు విరుష్క అని ముద్దుగా పిలుచుకునే ఈ జంటకు ఇటీవలె పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈమెకు వామికా అని నామకణం కూడా చేశారు. కానీ, వామికా ముఖాన్ని ఇప్పటి వరకు అభిమానులకు చూపించలేదు విరుష్క జోడీ. అయితే తాజాగా వామికా ఆరు నెలలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అనుష్క.. `తన ఒక్క […]
బండ్ల గణేష్‌కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్..ఏం జరిగిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడునని చెప్పుకునే బండ్ల గణేష్‌కు.. ఆయన ఫ్యాన్సే వార్నింగ్ ఇవ్వడం ఏంటన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. బండ్ల నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో తీన్ మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వీటితో తీన్ మార్ ఫ్లాప్ అవ్వగా.. గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇటీవల పవన్‌తో మరో సినిమాను చేయబోతున్నట్టు బండ్ల గణేష్ […]
రౌడీ హీరోపై కన్నేసిన `ఉప్పెన` డైరెక్టర్..గుడ్‌న్యూస్ చెబుతాడా?
సుకుమార్ ప్రియశిష్యుడు బుచ్చిబాబు సాన గురించి పరిచయాలు అవసరం లేదు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో,హీరోయిన్‌గా ఉప్పెన చిత్రాన్ని తెరకెక్కించిన బుచ్చిబాబు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దాంతో ఈయన పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఎవరితోనూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ […]
ఓటీటీలో `రిపబ్లిక్`..క్లారిటీ ఇచ్చేసిన సాయి ధరమ్ తేజ్!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం రిపబ్లిక్. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోసించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ ఓటీటీలో విడుదల అవుతుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. భారీ ఓటీటీ ఆఫర్లు రావడంతో […]
ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌కి బాలయ్య గ్రీన్‌సిగ్నెల్..త్వరలోనే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. వీరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య మరో డైరెక్టర్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో బాలయ్యతో డిక్టేటర్ వంటి ఫ్లాప్ చిత్రాన్ని […]
ఏపీలో కొత్తగా 2,665 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కూడా కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]
బీచ్‌లో మస్తు ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్..ఫొటోలు వైరల్!
నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్.. మొదటి సీనిమాతోనే అందం, అభినయం, తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ.. మెహ్రీన్ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన మెహ్రీన్.. […]
బాలీవుడ్ లోకి తమిళ బ్లాక్ బస్టర్..?
విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా నటించిన కోలీవుడ్ మూవీ “విక్రమ్ వేదా” 2017 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా నటించబోతున్న ఈ హిందీ సినిమాని సెప్టెంబర్ 30, 2022న రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రొడ్యూసర్లు పక్క ప్లాన్ కూడా రూపొందించారని తెలుస్తోంది. ప్రస్తుతం హృతిక్ ‘ఫైటర్’ సినిమా షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఫైటర్ చిత్రాన్ని సెప్టెంబర్ 30, […]