విక్టరీ వెంకటేష్, మీనా జంటగా జీతు జోసెఫ్ దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం దృశ్యం 2 రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యం 2ను అదే టైటిల్‌తో తెలుగులోనూ తెరకెక్కించారు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాను దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే లేటెస్ట్ లాక్ ప్రకారం.. ఈ చిత్రం కూడా ఓటీటీలోనే వచ్చేస్తోందట. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ […]
Tag: Latest news
దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు..తాజా లెక్క ఇదే!
ప్రజలకు, ప్రభుత్వాలకు కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు తగ్గగా.. మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్‌లో 32,906 మందికి కొత్తగా కరోనా సోకింది. […]
`పుష్ప` తర్వాత ఆ డైరెక్టర్‌కే ఫిక్స్ అయిన బన్నీ!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. పుష్ప తర్వాత బన్నీ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్‌తో చేయబోతున్నాడన్న విషయంలో పెద్ద గందగోళం నెలకొంది. పుష్ప తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చేయనున్నాడని […]
మళ్లీ టాలీవుడ్‌లో సన్నీలియోన్ సందడి..ఫ్యాన్స్‌కు పండగే!
సన్నీలియోన్.. ఈ పేరు తెలియని వారుండరు. తన అందచందాలతో వరల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ..ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఫ్యామిలీ కోసం అడల్ట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత అడల్ట్ ఇండస్ట్రీ నుంచి తప్పుకుని.. బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత ఇతర భాషల్లోనూ నటించి మెప్పించింది. ఇక టాలీవుడ్‌లో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన కరెంట్ తీగ చిత్రంలో.. సన్నీ స్పెషల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు […]
ప్రభాస్‌కు ఎప్పుడూ అదే ధ్యాస..బాలీవుడ్ భామ షాకింగ్ కామెంట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడని వారు ఉండరు. మనిషి గంభీరంగా కనిపించినా.. మనసు బంగారం అని డార్లింగ్ తో కలిసి పని చేసిన వారందరూ చెబుతుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కూడా ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్నో ఏళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న భాగ్యశ్రీ.. మళ్లీ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో భాగ్యశ్రీ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. […]
మరో బంపర్ ఆఫర్ పట్టేసిన నిధి అగర్వాల్..!
నిధి అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిధి.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఇక తాజాగా మరో బంపర్ ఆఫర్ పట్టేసింది నిధి. కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది నిధి. దర్శకుడు మగిల్ తిరుమేని ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఉదయనిధి […]
అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు కోసం వస్తున్న సునీల్ శెట్టి!
మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన మోసగాళ్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. అయితే ఇప్పుడు ఈయన మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ కోసం రంగంలోకి దిగబోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనోజ్ ప్రస్తుతం చేస్తోన్న తాజా చిత్రం అహం బ్రహ్మాస్మి. ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అహం బ్రహ్మాస్మి ని తొలి చిత్రంగా మనోజ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తోన్నారు. అయితే […]
రామ్‌కు విలన్‌గా మారబోతున్న కోలీవుడ్ హీరో?!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారమే స్టార్ట్ అయింది. రామ్, కృతి శెట్టితో పాటుగా తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందనున్న ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి […]
నాని డేరింగ్ స్టెప్..అలాంటి పాత్రలో నటిస్తాడట?!
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటించిన టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. శ్యామ్ సింగరాయ్ సెట్స్ మీద ఉంది. అలాగే అంటే సుందరానికి! చిత్రం త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. నాని-గౌతమ్ తిన్ననూరి కాంబోలో వచ్చిన జర్సీ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరితో నాని మరో మూవీ చేయనున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. […]