త‌న ముద్దుల కొడుకుతో స‌మంత ఆట‌లు..వీడియో వైర‌ల్‌!

అక్కినేని వారి కోడ‌లు స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం శాకుంత‌లంతో పాటు ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి పెట్స్ అంటే ఎంతో ఇష్ట‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా త‌న ఇంట్లో ఉండే హ‌ష్ అనే పెంపుడు కుక్కను స‌మంత సొంత కొడుకులా ట్రీట్ చేస్తుంటుంది. షూటింగ్‌ నుంచి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన పెట్‌తోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటుంది సమంత. ఇక తాజాగా త‌న ముద్దుల […]

భార‌త్‌లో మ‌ళ్లీ 40వేల‌కు పైగా క‌రోనా కేసులు..క్షీణిస్తున్న మ‌ర‌ణాలు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు పెర‌గ‌గా.. మ‌ర‌ణాలు మాత్రం భారీగా త‌గ్గాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 41,806 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

ధ‌నుష్‌-శేఖ‌ర్ క‌మ్ముల మూవీపై న్యూ అప్డేట్‌!?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌, కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ నెట్టింట చక్క‌ర్లు కొడుతోంది. దాని ప్ర‌కారం.. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను డిసెంబర్ నుంచి స్టార్ట్ కానుంద‌ట‌. వీలైనంత త్వ‌ర‌గా […]

వామ్మో..`ఆర్ఆర్ఆర్‌`లో ఆలియా సాంగ్‌కే అన్ని కోట్లా?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న ఈ మ‌ల్టీస్టార‌ర్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాలీవుడ్ భామ ఆలియా భ‌ట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. […]

రామ్ కోసం రంగంలోకి దిగిన‌ ప‌వ‌న్ మేన‌త్త?!

న‌దియా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అత్తారింటికి దారేది మూవీలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మేన‌త్త‌గా న‌టించి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారీమె. ఈ చిత్రం త‌ర్వాత ఆమె మ‌రెన్నో ఆఫ‌ర్లు కూడా ద‌క్కాయి. అయితే ఇప్పుడు న‌దియా టాలీవుడ్ ఎన‌ర్జిటివ్ రామ్ పోతినేని కోసం రంగంలోకి దిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తె.. రామ్ కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుసామితో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ […]

ఆగిపోయిన అనుష్క సినిమా..కార‌ణం అదేన‌ట‌?!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి.. మునుప‌టి జోరు ఇప్పుడు చూపించ‌డం లేదు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత నిశ్శబ్దం సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన భామ‌.. ఆ త‌ర్వాత మ‌రే సినిమాను ప్ర‌క‌టించ‌లేదు. కానీ, రారా కృష్ణయ్యా ఫేం పి. మహేష్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క ఓ సినిమా చేయ‌నుంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో న‌వీన్ పోలిశెట్టి హీరోగా న‌టించ‌నున్నాడ‌ని, మ‌రియు ఈ మూవీకి మిస్టర్ శెట్టి మిస్సెస్ […]

ఆ క్రైమ్ థ్రిల్ల‌ర్ సీక్వెల్‌లో విజ‌య్ సేతుప‌తి..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి.. ఉప్పెన సినిమాతో తన న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈయ‌న మ‌రో తెలుగు సినిమా చేయ‌నున్నాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్ట‌ర్ రమేష్‌ వర్మ కాంబోలో తెర‌కెక్కిన క్రైమ్ థ్రిల్ల‌ర్ రాక్షసుడు చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్‌‌‌మెంట్ కూడా వ‌చ్చింది. అయితే ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టించ‌డం […]

ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు..త‌గ్గిన మ‌ర‌ణాలు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెర‌గ‌గా.. మ‌ర‌ణాలు మాత్రం త‌గ్గు ముఖం ప‌ట్టాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]

అదిరిపోయిన‌ `నార‌ప్ప‌` ట్రైల‌ర్‌..వెంకీకి మ‌రో హిట్ ఖాయ‌మేనా?

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన తాజా చిత్రం నార‌ప్ప‌. సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించింది. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో జూలై 20న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా నార‌ప్ప ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రెండు నిమిషాల పాటు సాగిన […]