సోనూసూద్.. కరోనా వచ్చిన తర్వాత దేశమంతటా మారుమోగిపోతున్న పేరు ఇది. కరోనా విపత్కర సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచాడు. తన సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు పంపాడు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో సాయపడి ఆపద్భాందవుడిగా మారాడు. ఈ క్రమంలోనే సోనూసూద్ క్రేజ్ తారా స్థాయికి పెరిగి పోయింది. దాంతో ఆయన క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకోవాలని తెగ ఆరాటపడుతుండడంతో.. సోనూసూద్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు […]
Tag: Latest news
దానికి బానిస అయిపోయిన అనుపమ..నెట్టింట న్యూస్ వైరల్!
`అ ఆ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ పరమేశ్వరన్.. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయం, తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. వరుస అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం ఈ కేరళ బ్యూటీ.. నిఖిల్ సరసన 18పేజెస్, దిల్ రాజు బ్యానర్ లో ఆయన తమ్ముడు కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న రౌడీ బాయ్స్ చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉండే.. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఇటీవల తన […]
ప్రియమణి అది పెద్ద కోరిక అదేనట..మరి నెరవేరేనా?
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి యమా జోరుగా దూసుకుపోతోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇక ఇటీవల ప్రియమణి నటించిన దీ ఫ్యామిలీ మ్యాన్ […]
ఏపీలో కొత్తగా 2,526 కరోనా కేసులు..మళ్లీ పెరిగిన మరణాలు!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గగా.. మరణాలు మాత్రం పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన […]
`మా` ఎన్నికలు..బాలయ్య సూటి ప్రశ్నలు!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ‘మా’ అధ్యక్ష పదివిని దక్కించుకునేందుకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, నటి హేమ, మరియు సీనియర్ నటుడు, లాయర్ సీవీఎల్ నరసింహారావు పోటా పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ లో జరగబోయే మా ఎన్నికలకు.. ఇప్పటి నుంచే ప్రచారాలు మొదలు పెట్టేశారు అభ్యర్థులు. అయితే మరోవైపు సినీ పెద్దలు మాత్రం ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేయాలని […]
కొత్త అవతారం ఎత్తిన తాప్సీ..!
తాప్సీ పన్ను.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ.. కొన్నాళ్లకే బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకూ కేరాఫ్ అడ్రస్‌గా మారిన తాప్సీ.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ.. నిర్మాతగా మారింది. అవుట్‌సైడర్ ఫిలింస్ పేరుతో […]
సూపర్ థ్రిల్లింగ్‌గా `కుడి ఎడమైతే` ట్రైలర్!
అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ `కుడి ఎడమైతే`. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ సిరీస్ లో అమలా పాల్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా, రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ గా కనిపించనున్నారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 16న విడుదల కానుంది. ఈ […]
`ఆర్ఆర్ఆర్` మేకింగ్ వీడియో అదిరిందంతే!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ రోజు రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. […]
హాట్ పోజులతో హీటెక్కిస్తున్న పూర్ణ..ఫొటోలు వైరల్!
అవును, అవును 2, సీమ టపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. టాలెంట్ ఉన్న నటిగా ఫూవ్ చేసుకుంది. కానీ, సరైన హిట్ పడక పోవడంతో.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయింది. అయితే టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తూ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న పూర్ణ.. మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవల విడుదలైన పవర్ ప్లే మూవీలో నెగటివ్ రోల్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ.. ప్రస్తుతం […]