థియేటర్లలో ‘హుషారు’ ఫేమ్ మూవీ..?

హుషారు సినిమాతో సందడి చేసిన దినేష్ తేజ్ ‘మెరిసే మెరిసే’ అనే మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు. పవన్ కుమార్ కె. డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. సినిమాలో దినేష్ తేజ్ సరసన శ్వేతా అవస్తి హీరోయిన్ గా నటించింది. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం ఆగస్టు 6న […]

లైన్‌లో ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు..చ‌ర‌ణ్ ఎవ‌రికి ఓటేస్తాడో?

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండీ.. అనేక వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ మూవీ హీరోయిన్ విష‌యంలో ఎన్నో ప్ర‌చారాలు జ‌రిగాయి. అయితే […]

నితిన్ సినిమాపైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న ఇస్మార్ట్ పోరి?!

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఇస్మార్ట్ పోరిగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న న‌భా న‌టేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత ఈ అమ్మ‌డు డిస్కోరాజా, సోలోబ్రతుకే సో బెటర్ చిత్రాల్లో న‌టించింది. కానీ, ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా స‌త్తా చూప‌లేక‌పోయాయి. ఇక ప్ర‌స్తుతం న‌భా నితిన్ నటిస్తున్న మాస్ట్రో సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న అంధాదున్‌కు రీమేక్ ఇది. ఇందులో త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం […]

భార‌త్‌లో మ‌ళ్లీ 40 వేలు దాటిన క‌రోనా కేసులు..518 మంది మృతి!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు భారీగా పెరిగితే.. మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌త 24 గంటల్లో […]

బ్యాక‌ప్ అయిన అమ‌లా పాల్‌..హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తుందిగా!

అమ‌లా పాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాయ‌క్ సిసిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేర‌ళ కుట్టి.. ఇద్దరమ్మాయిలతో మూవీ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక విభిన్న‌మైన చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అమ‌లా.. ల్యాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సిరీస్ కు మంచి టాక్ రావడంతో.. అమ‌లా పాల్ స‌క్సెస్‌ను ఫుల్ […]

డైరెక్ట‌ర్‌గా మారుతున్న ప్ర‌ముఖ స్టార్‌ క‌మెడియ‌న్‌..?!

ప్ర‌ముఖ స్టార్‌ క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వెన్నెల సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న‌.. మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించ‌డంలో వెన్నెల కిషోర్ మ‌హా దిట్ట‌. ఇక ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ క‌మెడియ‌న్‌గా మారిపోయిన ఈయ‌న‌.. త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్నాడ‌ట‌. అయితే ఈయ‌న డైరెక్ట్ చేయ‌బోయేది సినిమాలు కాద‌ని.. వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. […]

ఉపాసన ఇంట పెళ్లి బాజాలు..త్వ‌ర‌లోనే..?

మెగా కోడ‌లు ఉపాస‌న ఇంట త్వ‌ర‌లోనే పెళ్లి బాజాలు మోగ‌నున్నాయ‌ట‌. ఉపాస‌న చెల్లెలు, రామ్ చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు, అపోలో సంస్థల అధిపతి ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు అనుష్పల కామినేనిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అనుష్ప‌ల అపోలో ఫార్మసీ ఔట్ లెట్ లకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటోంది. అలాగే టాలీవుడ్‌లో చాలా మంది సినీ ప్ర‌ముఖుల‌తో ఈమెకు ప‌రిచ‌యాలు ఉన్నాయి. అప్పుడప్పుడు టాలీవుడ్, బిజినెస్ ఈవెంట్లలోనూ కనిపిస్తుంటుంది అనుష్ప‌ల‌. అయితే తాజాగా అనుష్పాలా తన […]

కూల్ డ్రింక్ తాగి గిన్నిస్ బుక్ ఎక్కిన అమెరిక‌న్‌..వీడియో వైర‌ల్‌!

గిన్నిస్ బుక్ ఎక్క‌డం అంటే మామూలు విష‌య‌మా.. ఏదో ఒక అరుదైన అద్భుతం చేస్తేనే గానీ ఆ అదృష్టం ల‌భించ‌దు. అయితే తాజాగా ఓ అమెరిక‌న్ కూల్ డ్రింక్ తాగి.. గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అమెరికా పౌరుడు ఎరిక్ బ్యాడ్ లాండ్స్ బూకర్ అనే వ్య‌క్తి.. రెండు లీటర్ల కూల్ డ్రింక్ ను ఓ జార్‌లో పోసుకుని.. కేవలం 18.45 సెకన్లలోనే తాగేశాడు. ప్ర‌స్తుతం […]

మోహన్‌బాబు నో చెప్పుంటే సౌందర్య మ‌ర‌ణించేది కాదు:ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌

అల‌నాటి అందాల తార, దివంగ‌త న‌టి సౌందర్యను ఎన్ని త‌రాలు గ‌డిచినా మ‌ర‌చిపోవ‌డం చాలా క‌ష్టం. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ ప్రేక్ష‌కుల‌కు మంత్ర ముగ్దులను చేసిన సౌంద‌ర్య‌.. 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆమె మ‌ర‌ణం సినీ ఇండ‌స్ట్రీకి, సినీ ప్రియుల‌కు పెద్ద శాపం మ‌రియు చేదు జ్ఞాప‌కం. అయితే తాజాగా సౌంద‌ర్య మ‌ర‌ణంపై బుల్లితెర సూప‌ర్ హిట్ సీరియ‌ల్ కార్తీక దీపం డైరెక్ట‌ర్ కాపుగంటి […]