తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటి స్నేహా.. 2012లో తమిళ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లై, పిల్లు పుట్టినా కూడా.. వీరిద్దరూ కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ జంట నటించే యాడ్స్‌కు సూపర్ డిమాండ్ ఉందని చెప్పాలి. అందుకే వీరితో యాడ్స్ తెరకెక్కించేందుకు పలు కంపెనీలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారట. ఇప్పటి వరకు […]
Tag: Latest news
ఘనంగా సాయి కుమార్ షష్టిపూర్తి వేడుక..పిక్స్ వైరల్!
సీనియర్ హీరో, డైలాగ్ కింగ్ సాయి కుమార్.. నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ప్రత్యక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా 60 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సాయికుమార్.. భార్య సురేఖతో కలిసి షష్టిపూర్తి వేడుక జరుపుకున్నారు. అయితే కరోనా కారణంగా దగ్గర బంధువులు, సన్నిహితల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది. సాయి కుమార్ దంపుతల షష్టిపూర్తికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రాజశేఖర్ దంపతులతో సహా చాలా మంది సెలబ్రిటీస్ విచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన […]
`నారప్ప` మేకింగ్ వీడియో..అదరహో అనిపించిన వెంకీ!
విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తాజా చిత్రం `నారప్ప`. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్. థాను, డి.సురేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీ తేజ్, కార్తిక్ రత్నం, నాజర్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక కరోనా పరిస్థితులు కారణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన నారప్ప.. మంచి టాక్ తెచ్చుకుంది. సెలబ్రెటీలు సైతం […]
బాలయ్య, చిరులకు నో అన్న ఆ భామ..మహేష్‌కు ఓకే చెప్పిందా?!
చెన్నైచంద్రం త్రిష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. చాలా కాలం నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇక చిరంజీవి ఆచార్యలో మొదట త్రిషనే ఎంపిక చేయగా.. ఆమె పలు కారణాల వల్ల పక్కకు తప్పుకుంది. అలాగే ఇటీవల బాలయ్య, గోపీచంద్ మాలినేని సినిమా కోసం త్రిష్‌ను సంప్రదించగా.. నో చెప్పినట్టు ప్రచారం జరిగింది. అయితే బాలయ్య, చిరులకు నో చెప్పిన ఈ భామ.. […]
మెగాహీరో కోసం మరోసారి అలా చేయడానికి సిద్ధమైన తమన్నా?!
మిల్కీబ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అయితే ఈ అమ్మడు గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. మెగా హీరో వరుణ్ తేజ్ గని చిత్రంలో తమన్నా కూడా మెరవనుందట. బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ […]
ఏపీలో కొత్తగా 2,252 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఏపీలో మూడు వేలకు లోపుగా రోజూవారి కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,252 […]
ఆ హీరోయిన్‌నే కావాలంటున్న చిరు..మరి గ్రీన్‌సిగ్నెల్ ఇస్తుందా?
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళంలో హిట్ అయిన లూసీఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఒరిజినల్‌లో హీరోయిన్ పాత్ర లేదు. కానీ, తెలుగు వర్షెన్‌లో మాత్రం మోహన్ రాజా హీరోయిన్ పాత్రను యాడ్ చేశారు. ఇక ఆ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకోవాలని చిరు దర్శకుడికి […]
ఆకాష్ పూరీ `చోర్ బజార్`.. ఇంట్రస్టింగ్‌గా ఫస్ట్ లుక్!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు, యంగ్ హీరో ఆకాష్ పూరీ తాజా చిత్రం `చోర్ బజార్`. జార్జ్ రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గెహన సిప్పీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నేడు ఆకాష్ పూరీ బర్త్‌డే సందర్భంగా చోర్ బజార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో […]
రోడ్డు ప్రమాదంలో బిగ్ బాస్ ఫేమ్…!
తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో బిగ్‌బాస్ ఫేమ్ యాషికా ఆనంద్ తో పాటు మరో ఇద్దరు గాయాలపాలు అయ్యారు. అంతే కాకుండా ఈ ప్రమాదంలో యాషికా స్నేహితురాలు వల్లిశెట్టి భవాని కన్ను మూశారు. ఇది ఇలా ఉండగా మరో వైపు మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలియచేస్తున్నారు. చెన్నైలోని […]