నిహారిక భ‌ర్త‌పై పోలీసు కేసు..టెన్ష‌న్‌లో మెగా ఫ్యామిలీ!?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అల్లుడు, నిహారిక భార్త జొన్నలగడ్డ వెంకట చైతన్యపై పోలీసు కేసు న‌మోదు అయింది. దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌రోవైపు మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌త అర్ధరాత్రి ఏమైందో ఏమో కానీ నిహారిక అపార్ట్‌మెంటులో రచ్చ రచ్చ అయింద‌ట‌. అపార్ట్ మెంట్ వాసులకు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింద‌ట‌. దీంతో అపార్టు‌మెంటు […]

చరిత్ర సృష్టించిన హాకీ జట్టు..ఇండియా ఖాతాలో మ‌రో మెడ‌ల్‌!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఇండియాకు మ‌రో మెడ‌ల్ సాధించి.. చరిత్ర సృష్టించింది. ఇవాళ జరిగిన మ్యా‌చ్‌లో జర్మనీపై 5-4తో విజయం సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తాజా విష‌యంతో.. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం అందుకున్న‌ట్టు అయింది. ఇక తొలి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోరులో.. భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ఆట తీరుతో జర్మనీ ఆటగాళ్లను చిత్తు చేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో సమర్ […]

ప్ర‌ముఖ ఓటీటీలో `టక్ జగదీష్`..విడుద‌ల ఎప్పుడంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన‌ తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా.. క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ.. మేక‌ర్స్ ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ, ప్ర‌స్తుతం థియేట‌ర్లు ఓపెన్ అయినా.. […]

నేను సినిమాలు చేయ‌డం వారికి ఇష్టం లేదు..ర‌ష్మిక ఆవేద‌న‌!?

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ ర‌ష్మిక మంద‌న్నా.. అనతి కాలంలోనే స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగు సినిమాల‌తో పాటుగా క‌న్న‌డ‌, త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ర‌ష్మిక సినిమాలు చేయ‌డం ఆమె త‌ల్లిదండ్రుల‌కు ఏ మాత్రం ఇష్టం లేద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా చెబుతూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌ష్మిక‌..`నేను […]

ఒకే స్క్రీన్‌పై ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఒకే స్క్రీన్‌పై క‌నిపించ‌నున్నారా..? అంటే అవున‌న్న‌ మాటే వినిపిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో `ప్రాజెక్ట్ కె` పేరుతో భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా ప‌దుకోణె హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ […]

ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు..లేటెస్ట్ బులిటెన్ ఇదే!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. అయితే గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న క‌రోనా కేసులు.. నిన్న మాత్రం భారీగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]

కొత్త కారు కొన్న దుల్కర్‌ సల్మాన్..ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే?!

మమ్ముట్టి కుమారుడు, ప్ర‌ముఖ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌ల‌యాళ హీరోనే అయిన‌ప్ప‌టికీ.. పాన్ ఇండియా స్టాయిలో గుర్తింపు తెచ్చికున్నాడీయ‌న‌. ఇక మ‌హాన‌టి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకున్న దుల్క‌ర్.. తాజాగా ఓ కొత్త కారు కొనుగోలు చేశారు. మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ నుంచి ఏఎమ్‌జి జి63 ఎస్‌యూవీ కారుని కొనుగోలు చేసాడు. ఈ కారును ఆలివ్ గ్రీన్ షేడ్‌తో పాటు బ్లూ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ అపోల్స్ట్రేతో […]

కుర్చీలో క్యూట్‌గా ఉన్న‌ ఈ చిన్న‌ది ఓ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా?

పైన కుర్చీలో క్యూటీగా క‌నిపిస్తున్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్‌. చిన్న చిన్న సినిమాల‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. తెలుగులోనే కాకుండా త‌మిళంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేసిన ఈ అమ్మ‌డు.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌టన‌తో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మ‌రి ఇప్ప‌టికైనా ఆ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.. అదేనండీ మ‌న త్రిష కృష్ణ‌న్‌. నీ మనసు నాకు తెలుసు సినిమాతో […]

అర‌రే..ఎన్టీఆర్ వ‌ల్ల నాగ్‌కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చిందిగా..?!

ఎన్టీఆర్ వ‌ల్ల నాగార్జున‌కు స‌మ‌స్య రావ‌డం ఏంటీ..? అస‌లు ఏం జ‌రిగింది..? అన్న సందేహాలు టైటిల్ చూడ‌గానే మీకు వ‌చ్చే ఉంటాయి. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటో తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఓవైపు సినిమాల‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జెమిని టీవీలో ప్ర‌సారం కానున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నెల‌లోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇప్ప‌టికే […]